పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

హైదరాబాద్ : ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు ఆధ్వర్యంలో ఏఐఎంసి మరియు పిసిసి ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 400 గ్యాస్ సిలిండర్ను 9 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం 1200 కు చేర్చిందని వెంటనే ధరలు తగ్గించాలని చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కాళీ గ్యాస్ సిలిండర్లతో పూల మాలలు వేసి బిజెపి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన ఎల్పిజి గ్యాస్. పెట్రోల్. డీజిల్. నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సునీత రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెసిడెంట్ తస్విన్ సుల్తానా. సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత. రమాదేవి షహనాజ్ కృపా మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X