हैदराबाद : शहर में विस्फोट की साजिश रचने वाले जावेद गिरोह मामले को एनआईए को स्थानांतरित कर दिया गया। एनआईए उनके खिलाफ मामला दर्ज कर जांच करेगी। हैदराबाद पुलिस ने विस्फोट की साजिश रचने वाले आरोपियों की पहचान जावेद, माज और समीउद्दीन के रूप में की है।
इन तीनों आरोपियों को गिरफ्तार कर जेल भेज दिया गया है। जावेद गिरोह विस्फोटक पदार्थों को पाकिस्तान और नेपाल के रास्ते भारत पहुंचाया था। जावेद गिरोह ने दशहरे के दौरान हैदराबाद में बड़े विस्फोट की योजना बनाई गई थी।
నగరంలో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ
హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన జావెద్ గ్యాంగ్ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. వీళ్లపై ఎన్ఐఏ కేసు నమోదుచేసి విచారించనుంది. గతంలో పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితులను జావెద్, మాజ్, సమియుద్దీన్ గా హైదరాబాద్ పోలీస్ లు గుర్తించారు.
ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జావెద్ గ్యాంగ్ పాకిస్థాన్, నేపాల్ మీదుగా భారత్ లోకి పేలుడు పదార్థాలు తరలించింది. వాటితో హైదరాబాద్ లో దసరా సమయం లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. (ఏజెన్సీలు)