Road Accident: सड़क किनारे खड़ी लॉरी को जीप ने मारी टक्कर, सात लोगों की मौत और…

हैदराहबाद: ओडिशा में भीषण सड़क हादसा हो गया। केनझाहार जिले के बालीजोडी में शुक्रवार को एक जीप ने सड़क किनारे खड़ी लॉरी को टक्कर मार दी। इस घटना में सात लोगों की मौत हो गई। आठ अन्य गंभीर रूप से घायल हो गए।

सूचना मिलने पर पुलिस तुरंत मौके पर पहुंची और बचाव और राहत कार्य में जुट गई। गंभीर रूप से घायलों को इलाज के लिए नजदीकी अस्पताल में भर्ती किया गया है। पुलिस ने कहा कि मामला दर्ज कर लिया गया है और दुर्घटना की जांच की जा रही है। हालांकि, इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన జీప్ఏ, డుగురు దుర్మరణం…

హైదరాబాద్: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కెంఝహార్ జిల్లా బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X