Road Accident: तेज रफ्तार दो बाइकों की आमने-सामने टक्कर, चार की मौत, दो अन्य गंभीर रूप से घायल

हैदराबाद: तेलंगाना के आदिलाबाद जिले में रविवार शाम को भीषण सड़क हादसा हुआ। हादसे में चार लोगों की मौत हो गई। जबकि दो अन्य गंभीर रूप से घायल हो गये। घायलों को आदिलाबाद के रिम्स में भर्ती किया गया। इनमें से एक की हालत चिंताजनक बताई गई है।

मिली जानकारी के अनुसार, महाष्ट्र के किनवट निवासी एक व्यक्ति पत्नी ओर दो बच्चों को लेकर आदिलाबाद आ रहा था। इसी क्रम में आदिलाबाद से बाइक पर दो लोग जा रहे थे। इसी बीच तामसी मंडल के हुस्नापुर के पास दो बाइकों की बीच तेज रफ्तार से आमने-सामने टकरा गये।

इस हादसे में तीन लोगों की मौके पर मौत हो गई। जबकि एक अन्य ने अस्पताल में दम तोड़ दिया। पुलिस ने मामला दर्ज कर जांच आरंभ कर दी है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

Road Accident: బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వాట్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆదిలాబాద్ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలో తాంసి మండలం హుస్నాపూర్ సమీపంలో అతివేగంతో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X