तेलंगाना के लोगों को राष्ट्रपति और प्रधानमंत्री की शुभकामनाएं

हैदराबाद: राष्ट्रपति द्रौपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी ने तेलंगाना स्थापना दिवस के अवसर पर तेलंगाना के लोगों को बधाई दी है। राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा कि तेलंगाना नवाचार का केंद्र है। तेलंगाना में कई प्रतिभावान लोग हैं। उन्होंने कहा कि तेलंगाना का विकास इसी तरह जारी रहना चाहिए।

प्रधानमंत्री मोदी ने कहा कि तेलंगाना राज्य के लोगों के कौशल और सांस्कृतिक वैभव को मान्यता मिली है। उन्होंने कहा कि वह तेलंगाना की समृद्धि और कल्याण के लिए प्रार्थना कर रहे हैं।

दूसरी ओर, तेलंगाना स्थापना उत्सव भव्य पैमाने पर शुरू हो गया है। तेलंगाना में यह समारोह 2 जून से 22 जून तक आयोजित किया जाएगा। केंद्रीय मंत्री किशन रेड्डी ने गोलकोंडा किले में राष्ट्रीय ध्वज फहराकर समारोह का उद्घाटन किया। राज्य भर में जिलों में मंत्री, विधायक और अधिकारी राष्ट्रीय ध्वज फहराकर समारोह की शुरुआत किया है।

संबंधित खबर:

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని  ప్రధాని మోడీ అన్నారు.   తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మరోవైపు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 2 నుంచి 22 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి  గోల్కొండ కోటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X