तेलंगाना में स्नातक एमएलसी उपचुनाव संपन्न, जानिए कितना फीसदी हुआ मतदान

हैदराबाद: खम्मम, नलगोंडा और वरंगल जिलों के स्नातक एमएलसी उपचुनाव समाप्त हो गया है। मतदान सोमवार सुबह आठ बजे शुरू हुआ और शाम चार बजे तक जारी रहा है। चुनाव आयोग के नियमों के मुताबिक अधिकारियों ने शाम 4 बजे से पहले पोलिंग बूथ पर मौजूद लोगों को वोट डालने का मौका दिया है। चुनाव आयोग ने खुलासा किया कि स्नातक एमएलसी उपचुनाव में 68.65 प्रतिशत मतदान दर्ज किया गया है। पता चला है कि मतदान प्रतिशत की पूरी जानकारी सामने आने में देरी होने की संभावना है क्योंकि कुछ बूथों पर मतदाता कतार में हैं।

इस बीच, यह ज्ञात है कि बीआरएस विधायक पल्ला राजेश्वर रेड्डी के इस्तीफे से यह उपचुनाव अपरिहार्य है। इस उपचुनाव को तीन पार्टियों बीजेपी, बीआरएस और कांग्रेस ने बड़े महत्व से लिया है। सत्तारूढ़ कांग्रेस पार्टी से तीनमार मल्लन्ना, बीआरएस से राकेश रेड्डी और भाजपा से गुज्जुला प्रेमेंदर रेड्डी मैदान में उतरे। स्नातक एमएलसी उपचुनाव का परिणाम 5 जून को आएगा।

संबंधित खबर-

తెలంగాణలో ముగిసిన గ్రాడ్యుయేట్ MLC బై పోల్

హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఈసీ రూల్స్ ప్రకారం సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ బూత్‌లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రస్తుతానికి 68.65 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది. కొన్ని బూత్‌లలో ఇప్పటికీ ఓటర్లు క్యూలో ఉండటంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతం వివరాలు వెల్లడి అయ్యేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికను బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగారు. జూన్ 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రానుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X