हैदराबाद: जन कवि, गायक और अभिनेता गद्दर की प्रथम पुण्य तिथि सभा आगामी 6 अगस्त को रवीन्द्र भारती में आयोजित की जाएगी। गद्दर के बेटे और गद्दर फाउंडेशन के अध्यक्ष सूर्यकिरण ने बुधवार को सोमाजीगुडा प्रेस क्लब में मीडिया को बताया कि इस सभा में सीएम रेवंत रेड्डी, केंद्रीय मंत्री किशन रेड्डी, डिप्टी सीएम भट्टी विक्रमार्क, मंत्री, सीपीआई, सीपीएम, अन्य दलों के नेता और सार्वजनिक संगठनों के नेता मुख्य अतिथि और अतिथि के रूप में भाग लेंगे।
इस अवसर पर वरिष्ठ पत्रकार पाशम यादगिरी, प्रोफेसर प्रभंजन यादव, गायक येपुरी सोमय्या, गादे इन्नय्या, रामदास, एलय्या नाइक, पृथ्वीराज यादव और अन्य गद्दर के साथ अपने अनुभव साझा करेंगे। इस कार्यक्रम को सफल बनाने का जन सामान्य से आह्वान किया है।
यह भी पढ़ें-
ఆగస్టు 6న గద్దర్ ప్రథమ వర్ధంతి సభ
హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, గద్దర్ తనయుడు సూర్యకిరణ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ఆయన మీడియాతో మాట్లాడారు. వర్ధంతి సభలో అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని చెప్పారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్పాశం యాదగిరి, ప్రొఫెసర్ప్రభంజన్యాదవ్, గాయకుడు ఏపూరి సోమయ్య, గాదె ఇన్నయ్య, రాందాసు, ఎల్లయ్య నాయక్, పృథ్వీరాజ్యాదవ్ తదితరులు గద్దర్తో వారికున్న అనుభవాలను పంచుకున్నారు. (ఏజెన్సీలు)