हैदराबाद: विकाराबाद के विधायक गड्डम प्रसाद कुमार को प्रोटेम स्पीकर कबरुद्दीन ओवैसी ने आधिकारिक तौर पर तेलंगाना विधानसभा अध्यक्ष घोषित किया। इस दौरान सीएम, मंत्रियों, सत्ता पक्ष के विधायकों और विपक्ष के विधायकों ने स्पीकर को बधाई दी।
गड्डम प्रसाद कुमार को सर्वसम्मति से तेलंगाना अध्यक्ष चुना गया। अध्यक्ष पद के चुनाव के लिए नामांकन की अंतिम तिथि समाप्त होने के बाद मात्र एक नामांकन दाखिल हुआ। कांग्रेस से एकमात्र प्रसाद कुमार ने नामांकन दाखिल किया। इस पर स्पीकर एकमत हो गया।
गड्डम प्रसाद कुमार कांग्रेस पार्टी के वरिष्ठ नेता हैं। आंध्र प्रदेश में मंत्री के रूप में काम करने का अनुभव है। उस समय प्रसाद कुमार हथकरघा एवं लघु उद्योग मंत्री रह चुके है। 1964 में विकाराबाद जिले के मरपल्ली गांव में जन्मे प्रसाद कुमार ने इंटरमीडिएट तक की पढ़ाई तंदूर में की है।
तेलंगाना आंदोलन के दौरान, उन्होंने 2008 में हुए उपचुनाव में विकाराबाद निर्वाचन क्षेत्र से कांग्रेस पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ा और जीत हासिल की। इसके बाद उन्होंने 2009 का चुनाव भी जीता। 2012 में किरण कुमार रेड्डी ने हथकरघा और लघु उद्योग मंत्री के रूप में काम किया।
मुख्यमंत्री रेवंत रेड्डी की टिप्पणी
“अध्यक्ष के रूप में चुने जाने पर गड्डम प्रसाद कुमार को बधाई। उन सभी को धन्यवाद जिन्होंने सदन की अच्छी परंपरा को आगे बढ़ाने में मदद की है। यह परंपरा इसी तरह जारी रहनी चाहिए। विकाराबाद… अच्छी चिकित्सा प्रदान करने के लिए एक आदर्श स्थान है। गड्ड प्रसाद ऐसे क्षेत्र से आने वाले को विधानसभा अध्यक्ष के रूप में चुने गये है। मेरा मानना है कि समाज में कई कुरीतियों को दूर किया जा सकता है। प्रसाद संयुक्त परिवार की जिम्मेदारियों को अच्छी तरह से जानते हैं। हम सभी के बीच समन्वय की जिम्मेदारी वह कुशलता से संभाल सकते हैं। मेडिकल कॉलेज का आगमन विकाराबाद में गड्डम प्रसाद के प्रयासों का परिणाम है। उन्होंने अप्पा जंक्शन से विकाराबाद मन्नेगुडा क्रास रोड तक सड़क को चौड़ा करने की पहल की। वह एमपीटीसी से विधायक बने। मुझे पूरा विश्वास है कि वे सभी के अधिकारों की रक्षा करेंगे।”
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. స్పీకర్ కు సీఎం, మంత్రులు, అధికార ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఏకగ్రీవం అయ్యింది.
కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్ కుమార్ సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాద్ కుమార్ చేనేత, చిన్న తరహా పరిశ్రలమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో జన్మించిన ప్రసాద్ కుమార్ .. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో.. చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి..

“శాసనసభాపతిగా ఎన్నిక గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు. సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ సంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలి. వికారాబాద్… మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతం. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గా ఎన్నికవడం. సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ గారికి బాగా తెలుసు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరు. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ రావడం గడ్డం ప్రసాద్ గారి కృషి ఫలితమే. అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయం. సభలో అందరి హక్కులను వారు కాపడగలరన్న పూర్తి విశ్వాసం ఉంది.”
