BRAOU Alert : జూలై 3 నుంచి డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ PG పరీక్షలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీ.జీ) పరీక్షలు జూలై 3 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. పి. వెంకట రమణ ఓ ప్రకటనలో తెలిపారు.

పి.జీ.(ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్), ఎం.కాం., ఎం.ఎస్సీ (మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలాజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, సైకాలజీ), ఎం.బీ.ఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.LISc); బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (B.LI.Sc.), అన్ని డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షకు హాజరు కాగోరు విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్ /క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూన్ 2.

పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ కాల్ సెంటర్ : 18005990101 లేదా హెల్ప్ డెస్క్ : 7382929570 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Related News :

BRAOU : PG ANNUAL EXAMINATION FROM JULY 3

Hyderabad : The Dr. B. R. Ambedkar Open University (BRAOU) Post Graduate Annual Examination (Spell-I) will be held in July 3, 2023 from 2.00 p.m to 5.00 p.m daily in both telugu states. Last date for registration is June 2,2023.

The Second Year P.G. Examinations (M.A – Economics, History, Political Science, Public Administration, Sociology, English, Telugu, Hindi, Urdu, Mass Communication & Public Relations, M.Com and M.Sc. (Mathematics, Physics, Chemistry, Botany, Zoology, Environmental Science, Psychology, M.B.A (Year wise), M.LISc, B.LISc, All P.G Diplomas and Certificate Programmes Examinations will commence from July 3, onwards. While, the First Year P.G. Examinations for the above Programmes will commence from July 10, 2023 onwards.

Students are advised to visit the portal of www.braouonline.in and click on P.G. Examination Registration Form for Spell-I for registration and pay examination fee through T.S / A.P. Online centres or through any Debit/Credit card before the last date on June 2, 2023.

Students can also download their hall tickets from the University website: www.braou.ac.in two days before commencement of Examinations. For Further details students may contact their concerned study centre or BRAOU Call Centre : 18005990101; Help Desk : 7382929570.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X