पूर्व प्रधानमंत्री मनमोहन सिंह का निधन, देश में शोक की लहर

नई दिल्ली/हैदराबाद: भारत के पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह (92) का निधन हो गया है। गुरुवार शाम करीब 8 बजे उन्हें दिल्ली के अखिल भारतीय आयुर्विज्ञान संस्थान के इमरजेंसी वार्ड में भर्ती कराया गया था। डॉ मनमोहन सिंह, वे लंबे समय से स्वास्थ्य समस्याओं से जूझ रहे थे। वह कई बार स्वास्थ्य कारणों से अस्पताल में भर्ती कराए जा चुके थे। उधर डॉ मनमोहन सिंह के निधन से पूरे देश में शोक की लहर छा गई है।

दूसरी बार बाईपास सर्जरी

मिली जानकारी के अनुसार साल, 2006 में मनमोहन सिंह की दूसरी बार बाईपास सर्जरी हुई थी, जिसके बाद से वह काफी बीमार चल रहे थे। गुरुवार को उन्हें सांस लेने में तकलीफ और बेचैनी के बाद एम्स में भर्ती कराया गया था। उनका जन्म 26 सितम्बर 1932 को पश्चिमी पंजाब के गाह (पाकिस्तान) में हुआ था।

RBI के गवर्नर

पूर्व पीएम राजीव गांधी की सरकार में वह 1985 से 1987 तक भारतीय योजना आयोग के प्रमुख के पद पर भी रहे। उन्होंने संयुक्त राष्ट्र के साथ भी काम किया। इसके अलावा वह 1982 से 1985 तक भारतीय रिजर्व बैंक (आरबीआई) के गवर्नर भी रहे। इस दौरान उन्होंने बैंकिंग क्षेत्र में कई सुधार किए। जिसके लिए उन्हें आज भी याद किया जाता है। दो बार देश के प्रधानमंत्री रह चुके हैं।

Also Read-

देश की आर्थिक सुधार में अहम भूमिका

डॉ मनमोहन सिंह जाने-माने अर्थशास्त्री थे। उन्होंने 1991 में देश के आर्थिक सुधारों में महत्वपूर्ण भूमिका निभाई। वित्त मंत्री के रूप में, उन्होंने उदारीकरण, निजीकरण और वैश्वीकरण की नीतियों को लागू किया, जिससे भारतीय अर्थव्यवस्था को नई दिशा मिली। उन्हें उनके योगदान के लिए कई प्रतिष्ठित पुरस्कारों से सम्मानित किया गया, जिसमें पद्म विभूषण भी शामिल है।

1991 में पीवी नरसिम्हा राव की सरकार में वित्त मंत्री के रूप में, डॉ. मनमोहन सिंह ने भारतीय अर्थव्यवस्था को नया रूप दिया। इन नीतियों ने देश की अर्थव्यवस्था को वैश्विक बाजार के लिए खोल दिया। इससे निजी क्षेत्र को बढ़ावा मिला और विदेशी निवेश को आकर्षित किया गया। इससे भारतीय अर्थव्यवस्था में तेजी से विकास हुआ। डॉ मनमोहन सिंह के निधन पर अनेक गणमान्य व्यक्तियों ने शोक व्यक्त किया है। पीएम नरेंद्र मोदी से लेकर कई नेताओं और हस्तियों ने मनमोहन सिंह को भावभीनी श्रद्धांजलि दी और उनके निधन पर शोक जताया। कॉमेडियन और एक्टर कपिल शर्मा ने भी मनमोहन सिंह के निधन पर दुख जताया है। कपिल शर्मा ने Manmohan Singh के साथ मुलाकात की एक तस्वीर अपने X अकाउंट पर शेयर की और लिखा, ‘भारत ने आज अपने सबसे बेहतरीन नेताओं में से एक को खो दिया है। भारत के आर्थिक सुधारों के वास्तुकार, अखंडता और विनम्रता के प्रतीक डॉ. मनमोहन सिंह अपने पीछे प्रगति और आशा की विरासत छोड़ गए हैं।’ (एजेंसियां)

మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మన్మోహన్ మరణ వార్త తెలుసుకొని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు.

నేడు కర్ణాటకలో బెల్గాంలో జరుగుతున్న CWC మీటింగ్ కు హాజరైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని నరేంద్రమోడీ మన్మోహన్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మరోవైపు ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రత పెంచారు.

  • మన్మోహన్ సింగ్ జీవితం వివరాలు
  • మన్మోహన్ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)  ‘మా’ ప్రాంతంలో 26 సెప్టెంబరు 1932  జన్మించారు.
  • 1958, సెప్టెంబరు 14 న  వివాహం జరిగింది. 
  •  కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్
  • పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా 
  •  పంజాబ్ యూనివర్సిటీలో బీఏ, ఎంఏలో టాపర్ గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ డీ ఫిల్ చేశారు. 
  •  కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్   ఆక్స్ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)  అదే విధంగా హోనరిస్ కాసా నుంచి డి.లిట్ సంపాదించారు.  
  • 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ఆయన 1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
  • మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదైంది. 
  • మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. 
  • మన్మోహన్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం1987లో  పద్మవిభూషణ్ ప్రదానం చేసి సత్కరించింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ద్రిగ్బాంతి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ధ్రిగ్బాంతి వ్యక్తం చేశారు. 15 వ లోక్ సభ లో ఆయన ప్రధాని గా నేను లోక్ సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన తో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

2004 – 14 మధ్య దేశ ప్రధాని గా ఆయన ఎన్నో సేవలు చేశారని ఉపాధి హామీ , సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధాని గా చేసిన అత్యంత నిరడంబరుడుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయింది, మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏ నాటికి మరిచిపోదు. ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. క్రమశిక్షణ కు మారు పేరు, నమ్మిన సిద్ధాంతం జీవితకాలం ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్.. దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్.. యుపిఎ ప్రభుత్వ హయాంలో అనేక విప్లవాత్మకమైన చట్టాలు తెచ్చి అమలు చేసిన గొప్ప రాజనీతిగల నేత. ఆయన మరణం దేశానికి తీరని.లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కన్నుమూతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాప సందేశం

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ ఢిల్లీ ఏయియ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారని తెలిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా గా వారు దేశానికి వన్నెతీసుకొచ్చారు.

పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో వారు పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. 2019లో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పుడప్పుడూ పార్లమెంటు వీల్ చైర్లో రావడం నాకు గుర్తుంది. పార్లమెంటు సభ్యుడిగా అంకితభావానికి ఇది నిదర్శనం. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం. ఆ మహనీయుని ఆత్మకు శాంతి సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X