Crime News: पति, पत्नी और दो बच्चों के बीच वो हीरो- एयर गन फायरिंग, मामला दर्ज

हैदराबाद: शामीरपेट के सेलिब्रिटी रिसॉर्ट फायरिंग में अहम बातें सामने आई हैं। विशापट्टणम में हिंदुजा थर्मल पावर में मैनेजर के पद पर काम करने वाले सिद्धार्थ दास अपनी पत्नी स्मिता से मतभेद के कारण 2019 से अलग रह रहे हैं। उसे एक बेटी और एक बेटा है।

सिद्धार्थ दास से ब्रेकअप के बाद स्मिता सीरियल एक्टर मनोज के साथ रह रही हैं। स्मिता पिछले तीन साल से मनोज के साथ सेलिब्रिटी रिसॉर्ट विला में रह रही हैं। मेडचल डीसीपी संदीप ने कहा कि स्मिता ने 2019 में कुकटपल्ली फैमिली कोर्ट में सिद्धार्थ से तलाक के लिए याचिका दायर किया है। बताया गया है कि मनोज को एक सॉफ्टवेयर कंपनी है।

हालांकि, स्मिता के दो बच्चों ने इसी महीने सीडब्ल्यूसी से शिकायत की कि मनोज उन्हें प्रताड़ित कर रहा है। यही बात दोनों बच्चों पिता ने सिद्धार्थ को बताई। सिद्धार्थ बच्चों की खातिर आज (15 जुलाई) विशाखा से शामिपपेट स्थित मनोज के विला आया। सिद्धार्थ के विला में तीनों के बीच झगड़ा हुआ।

पुलिस ने बताया कि इसी क्रम में मनोज ने सिद्धार्थ पर एयर गन से गोली चला दी। पुलिस गोलीबारी की घटना पर मामला दर्ज किया। पुलिस गोलीबारी के पीछे के मकसद की भी जांच पड़ताल कर रही है। इस मामले संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

భార్యా, భర్త మరియు పిల్లల మధ్య ఆ హీరో- ఎయిర్ గన్ ఫైరింగ్, కేసు నమోదు

హైదరాబాద్‌: నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నగర శివారులోని శామీర్ పేట్ సెలబ్రెటీ క్లబ్‌లో ఓ యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే సిద్ధార్థ్‌ భార్యతో మనోజ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. సిద్ధార్థ్‌ భార్యతో మనోజ్‌ 2019 నుంచి సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మనోజ్‌, సిద్ధార్థ్‌ భార్య ఇద్దరూ సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్‌ దాస్‌ సెలబ్రిటీ క్లబ్‌కు చేరకున్నాడు. వివాహేతర సంబంధం విషయమై క్లబ్‌లో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మనోజ్‌.. సిద్ధార్థ్‌పై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. అయితే గన్‌లో పెల్లెట్స్ లేకపోవటంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత సిద్ధార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్ కూతురు, కొడుకు ఇద్దరూ భార్యతోనే ఉంటుండగా పిల్లల్ని మనోజ్ వేధిస్తున్నట్లు తెలుసుకొని సిద్ధార్థ్ వారిని చూసేందుకు సెలబ్రిటీ క్లబ్‌లోని రిసార్ట్‌ విల్లాకు వచ్చాడు. ఈ సమయంలో జరిగిన వాగ్వాదాం నేపథ్యంలో సిద్ధార్థ్‌పై మనోజ్‌ కాల్పులు జరిపాడు. నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X