Fire Accident: इधर तेल गोदाम और उधर प्लास्टिक उद्योग में भीषण अग्नि दुर्घटना, घबरा गये स्थानीय लोग

हैदराबाद: आज तड़के हैदराबाद शहर में दो इलाकों में आग लगने की घटनाएं प्रकाश में आई है। एक आग तेल गोदाम में और दूसरी आग प्लास्टिक उद्योग में लगी है। मल्काजगिरी पुलिस थाना क्षेत्र में आग लगने की घटना हुई। तेल गोदाम में भीषण आग लग गई। मौके पर दमकल की गाड़ियां पहुंच गई हैं और आग बुझाई हैं। आग लगते ही तेल गोदाम से तेज आवाज आने से स्थानीय लोग घबरा गये।

हाल के दिनों में काटेदान में अग्नि दुर्घटनाएं आम हो गई हैं। बुधवार को एक और आग लगने की घटना घटी है। साईंबाबा नगर स्थित विमल प्लास्टिक इंडस्ट्री में आग लग गई। अग्नि दुर्घटना के कारण आसपास के पूरे इलाके में काला धुआं फैल गया। दमकलकर्मी घटना स्थल पर पहुंचे और आग पर काबू पाया गया। स्थानीय लोगों ने आरोप लगाया कि कुकुरमुत्तों की तरह बिना परमिट के उद्योग स्थापित हो गये हैं।

Fire Accident: అటు ఆయిల్ గోదాం మరియు ఇటు ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్‌లో నేటి తెల్లవారుజామున రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు (Fire Accident) చోటు చేసుకున్నాయి. ఒకటి ఆయిల్ గోదాంలో కాగా మరొకటి ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తోంది. మంటలు అంటుకున్న వెంటనే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

కాటేదాన్‌లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇవాళ మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్‌లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. హుటాహుటిన ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల మాదిరిగా పరిశ్రమలు వెలిశాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X