కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ, ఈ విషయాలపై చర్చ

హైదరాబాద్ : ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు.

బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

फिल्म अभिनेता शरत कुमार ने एमएलसी कल्वाकुंट्ला कविता से भेंट की

हैदराबाद: ऑल इंडिया समातव मक्कल काची के अध्यक्ष और फिल्म अभिनेता शरत कुमार ने शनिवार को यहां बीआरएस एमएलसी कल्वाकुंट्ला कविता से शिष्टाचार भेंट की। इस मौके पर देश की राजनीति पर चर्चा हुई। इस दौरान शरत कुमार ने बीआरएस पार्टी के उद्देश्यों, लक्ष्यों और एजेंडे के बारे में कविता से जानकारी ली।

Film Actor Sarath Kumar Meets with MLC Kalvakuntla Kavitha

All India Samathuva Makkal Katchi founder President, Actor Sharat Kumar today met Daughter of Telangana CM KCR, Smt Mlc K Kavitha at her residence, both had a lengthy discussion on the political situation in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X