प्रशिक्षु आईएएस के रूप में पुलिस अकादमी पहुंची बेटी, एसपी रैंक पिता ने दी सलामी, गदगद हुआ सबका दिल

हैदराबाद : बेहद दुर्लभ घटना के तौर पर कुछ ताजा तस्वीरें वायरल हो रही हैं। ज्ञात हो कि तेलंगाना राज्य की नूकला उमा आरती ने राष्ट्रीय स्तर पर यूपीएससी सिविल्स-2022 परीक्षाओं में तीसरी रैंक हासिल की है। उसके पिता वेंकटेश्वर्लू एक पुलिस अधिकारी है और पहले नारायणपेट जिले के एसपी के रूप में काम कर चुके हैं। वर्तमान में वे तेलंगाना पुलिस अकादमी में कार्यरत हैं।

उनकी बेटी उमा आरती प्रशिक्षु आईएएस के रूप में तेलंगाना पुलिस अकादमी में आई है। वहां एसपी रैंक के अधिकारी वेंकटेश्वर्लू ने अपनी बेटी को सैल्यूट किया। बाद में बेटी का फूलों का गुलदस्ता देकर स्वागत किया गया। पिता द्वारा अपनी बेटी को सलाम करने के दृश्य ने सभी को द्रवित कर दिया। इससे जुड़ी तस्वीरें सोशल मीडिया पर वायरल हो रही हैं।

हालाँकि, नेटिज़न्स टिप्पणी कर रहे हैं कि बेटी की सफलता ने पिता को गौरवान्वित किया है। शनिवार को सात परिवीक्षाधीन आईएएस अधिकारी व्यावहारिक प्रशिक्षण के लिए अकादमी आये हैं। उनका स्वागत अकादमी निदेशक अभिलाष बिष्ट के बजाय संयुक्त निदेशक डी मुरलीधर और उप निदेशक वेंकटेश्वर्लू ने किया। बाद में अकादमी के अन्य उप निदेशक सी. नर्मदा ने परिवीक्षाधीन आईएएस अधिकारियों को एक संक्षिप्त प्रस्तुति दी।

यह भी पढ़ें-

ట్రైనీ ఐఏఎస్‌‌గా పోలీస్‌ అకాడమీకి కూతురు, సెల్యూట్‌ చేసిన ఎస్పీ ర్యాంక్ తండ్రి

హైదరాబాద్ : అత్యంత అరుదైన ఘటన అంటూ తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నూకల ఉమా హారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ఆఫీసర్ వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు.

కూతురు ఉమాహరతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు. అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు సెల్యూట్ చేశారు. తర్వాత కుమార్తెకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీంతో తండ్రి కూతురికి సెల్యూట్ చేసే దృశ్యం అందరిని కదిలించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ఆమె విజయం ఆ కన్నతండ్రికి గర్వకారణమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా శనివారం ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ కోసం అకాడమీకి వచ్చారు. వారికి అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్‌కు బదులుగా జాయింట్‌ డైరెక్టర్‌ డీ మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్‌ సీ నర్మద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులకు బ్రీఫ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X