500 रुपये में गैस सिलेंडर और 200 यूनिट तक फ्री करंट योजना इसी हफ्ते लागू, ये दो दस्तावेज अनिवार्य

हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने कांग्रेस चुनाव घोषणापत्र में उल्लिखित छह गारंटियों के कार्यान्वयन पर एक महत्वपूर्ण बयान दिया। घोषणा की गई है कि छह गारंटियों में से दो पहले से ही लागू की जा रही हैं और आने वाले हफ्ते में 500 रुपये में गैस सिलेंडर और 200 यूनिट तक की मुफ्त योजनाएं भी लागू की जाएंगी। मुख्यमंत्री ने बुधवार को अपने विधानसभा क्षेत्र कोडंगल के कोस्गी मंडल का दौरा किया और 4,369 करोड़ रुपये के विकास कार्यों का उद्घाटन और शिलान्यास किया। इसी दौरान जनसभा को संबोधित किया। उन्होंने दो गारंटियों के क्रियान्वयन पर अहम बयान दिया।

सीएम की घोषणा के मद्देनजर अधिकारियों ने पात्र लोगों की घरेलू जरूरतों के लिए 500 रुपये में गैस सिलेंडर योजना को लागू करने के प्रयास तेज कर दिए हैं। सरकार ने स्पष्ट किया है कि यह योजना केवल उन लोगों पर लागू होगी जिनके पास राशन कार्ड और आधार कार्ड है। पूरे तेलंगाना में वर्तमान में 1.20 करोड़ गैस कनेक्शन और 89.99 लाख परिवारों के पास राशन कार्ड हैं। सरकार ने पिछले तीन वर्षों में इन परिवारों द्वारा उपयोग किए गए गैस सिलेंडरों की औसत संख्या पर विचार करने का निर्णय लिया है।

नागरिक आपूर्ति अधिकारियों ने पाया कि कुल 1.20 करोड़ कनेक्शनों में से 44 प्रतिशत लोग हर महीने एक सिलेंडर का उपयोग कर रहे है। यदि ये सिलेंडर केवल उन्हीं को आवंटित किए जाएं जिनके पास राशन कार्ड है तो यह प्रतिशत और भी कम हो जाएगा। बताया जा रहा है कि सरकार ने हालिया कैबिनेट बैठक में सिलेंडर योजना को लागू करने के लिए तीन साल के औसत पर विचार करने का फैसला किया है। सीएम रेवंत रेड्डी ने दो गारंटी लागू करने की घोषणा की है। इससे आम लोग खुशी जता रहे हैं। राशन और आधार कार्ड को अनिवार्य बताया गया है। सरकार पहले ही घोषणा कर चुकी है कि जिन गरीबों के पास राशन कार्ड नहीं है, उन्हें भी राशन कार्ड देकर यह योजना लागू की जायेगी।

500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకం అమలుకు కసరత్తు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని, రాబోయే వారం రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్లు కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి మండలంలో బుధవారం పర్యటించిన సీఎం 4,369 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సభలోనే ఆయన రెండు గ్యారంటీల అమలుపై కీలక ప్రకటన చేశారు.

సీఎం ప్రకటన నేపథ్యంలో అర్హులైనవారి గృహావసరాలకు 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లలో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్‌ వాడుతున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. రేషన్‌కార్డున్న వారికే ఈ సిలిండర్లు కేటాయిస్తే.. ఈ శాతం మరింత తగ్గుతుంది. సిలిండర్ పథకం అమలుకు మూడేళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీల అమలు ప్రకటనతో సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేషన్, ఆధార్ కార్డులు తప్పనిసరి అని చెప్పటంతో.. రేషన్ కార్డులు ఉండి ఆధార్ కార్డులు లేనివారు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇక రేషన్ కార్డులు లేని పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X