డిసెంబర్ 8న డా. బి. ఆర్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) స్పాట్ అడ్మిషన్లు, వీరు మాత్రమే మాత్రమే హాజరు కావాలి

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo 2021-22 సంవత్సరానికి బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో మిగిలిన సీట్ల కోసం డిసెంబర్ 8వ తేదీన ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయంలోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తునున్నట్లు విద్యార్థి సేవల విభాగం ఇంచార్జ్ డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న మరియు రిజిస్టర్ చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు కావాల్సిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావలన్నారు. ఎంట్రన్స్ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలన్నారు.

అభ్యర్థులు స్లైడింగ్ ద్వారా తమ అధ్యయన కేంద్రలను ఉదయం 10 నుండి 11.30 వరకు మార్చుకోవచ్చు అని, ఆ తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరపనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను సందర్శించాలన్నారు: www.braouonline.in లేదా www.braou.ac.in

BRAOU B.Ed (Special Education) SPOT ADMISSIONS ON DECEMBER 8

Hyderabad: Dr.B.R.Ambedkar Open University (BRAOU) will conduct Spot Admissions for left over seats in B.Ed (Special Education) for the year 2021-22 on December 8, at 1 a.m at the Bhavanam Venkatram Auditorium, Academic Block, in the University Campus, Jubilee Hills, Hyderabad 500033.

Interested candidates who have registered already and not registered also can attend for Spot admissions. The candidates must bring all the original certificates along with one set of Xerox copies and two passport size photos. Candidates who got rank in entrance conducted by the university are only eligible to get seat.

The candidates who are willing to change their programme centre through sliding are informed to attend and submit their options for the same along with Admit Card. For more details visit university portal: www.braouonline.in OR www.braou.ac.in.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X