డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం, రాజ్యాంగ పరిరక్షణ కొరకు చిత్తశుద్ధితో పని చేస్తామని పూనారు ప్రతిన

హైదరాబాద్ : జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘంటించారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రతిన పూనారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామ రావు;  అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి; రిజిస్ట్రార్, ప్రొ. ఏ.వి. ఎన్. రెడ్డి; కోల్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, మెటీరియల్ ప్రొడక్షన్ డైరెక్టర్ ప్రొ. గుంటి రవి, విద్యార్ది సేవల విభాగం డీన్ డా. బానోత్ లాల్, విద్యార్ది సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, ఈ.ఏం.ఆర్.ఆర్.సి డైరెక్టర్ డా. వడ్డాణం శ్రీనివాస్; డా. బానోత్ ధర్మ, ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డా. భోజు శ్రీనివాస్,  ఉద్యోగ సంఘం నాయకులు పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BRAOU CELEBRATED CONSTITUTION DAY

Hyderabad: Dr. B. R. Ambedkar Open University Celebrated Indian Constitution Day at its campus. On the occasion the university officials garlanded Dr. B. R. Ambedkar’s  statue and offered rich floral tributes. He promised to work sincerely for the protection of the Constitution.

Prof.K. Seetharama Rao, Vice-Chancellor; Prof. Ghanta Chakrapani, Director Academic; Prof. A.V.R.N. Reddy, Registrar; Prof. G.Pushpa Chakrapani, Director COEL; Prof. Gunti Ravinder, Director Materials & Publications; Dr. Banoth Lal, Dean of Student Services; Dr. L.V.K Reddy, Director LSSB; Prof. Vaddanam Srinivas  Director EMR&RC; Dr. Banoth Dharma; Dr. Bhoju Srinivas, President, SC ST Employees Association,  Directors, Deans, Heads of the branches, Teaching and Non-Teaching Staff  Members, Representatives of various service associations were present.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X