Entertainment: దేశ్ కే లియే ఆ రహ హై కేసీఆర్, సాంగ్ రూపకల్పన

దేశ్ కే లియే ఆ రహ హై కేసీఆర్ సాంగ్ రూపకల్పన చేయడమైనది. దేశ్ కేలియే ఆ రహ హై కెసిఆర్ (దేశం కోసం వస్తున్నాడు కెసిఆర్) సాంగ్ ను ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ అద్భుతంగా రూపకల్పన చేయించారు. ఈ పాటను రాజ్యసభ సభ్యులు కే కేశవరావుగారు ఢిల్లీ B R S పార్టీ ఆఫీస్ లో ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ గా జాతీయ ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇవ్వడంతో అరవింద్ సాంగ్ ను హిందీలో ప్రత్యేకంగా రూపకల్పన చేయించారు.

నిమిషం నర నిడివిలో రూపొందించిన ఈ పాటలో కెసిఆర్ దేశానికి ఎంత అవసరమో తెలియజేస్తూ సాగుతుంది. అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో నిలిపిన మహా నాయకుడు కేసీఆర్ అని అదే లక్ష్యంతో దేశాన్ని కూడా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కలలు కంటున్న దేశ నాయకుడికి తన చిరుకానుక అని అరవింద్ అన్నారు. అసమాన ప్రతిభతో దేశాన్ని సైతం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్ల సత్తా కలిగిన మహా నేత వెంటే దేశమంతా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X