Delhi Liquor Scam: दूसरी बार ED की जांच के सामने MLC कविता, BRS हलकों में तनाव!

अपडेट जारी…

हैदराबाद: देशभर में हड़कंप मचाने वाले दिल्ली शराब घोटाले में आरोप का सामना कर रही बीआरएस एमएलसी कल्वकुंट्ला कविता आज दूसरी बार ईडी की जांच में पेश होगी। ईडी के अधिकारियों ने इस महीने की 11 तारीख को कविता से 9 घंटे तक पूछताछ की थी और उन पर सवालों की बौछार की थी। कविता का फोन जब्त करने वाले अधिकारियों ने उसे इस महीने की 16 तारीख (आज) को जांच के लिए शामिल के लिए नोटिस जारी किया था। कविता ने आज की पूछताछ का जवाब पहले ही दे चुकी हैं। उन्होंने कहा कि वह जांच में सहयोग करेगी। वहीं ईडी पर गंभीर आरोप लगाया। उन्होंने कहा कि ईडी के अधिकारी उन्हें मानसिक और शारीरिक प्रताड़ित किया है। मुख्य रूप से जांच के दौरान थर्ड डिग्री का इस्तेमाल किया।

संभावना है कि ईडी अधिकारी अरुण पिल्लई और बुचिबाबू के साथ कविता से पूछताछ करेंगे। दिल्ली शराब घोटाले में अभिषेक, होटल मीटिंग, सबूत नष्ट करने जैसे मुद्दों पर अधिकारी उनसे पूछताछ कर सकते हैं। कविता की ईडी जांच को लेकर तेलंगाना के साथ पूरे देश के लोग दिलचस्पी से देख रहे हैं। बीआरएस हलकों में तनाव है कि क्या होने वाला है। पहली जांच के दौरान ही कविता को गिरफ्तार किये जाने की खबरें आई थी। लेकिन नौ घंटे तक पूछताछ करने वाले अधिकारियों ने कविता को दूसरी बार जांच के लिए आने का निर्देश दिया।

इसके चलते बीआरएस हलको में तनाव है कि इस बार क्या होगा। कविता का हौसला बढ़ाने के लिए उनके बड़े भाई और मंत्री केटीआर पहले ही दिल्ली आये हैं। पता चला है कि कविता और केटीआर ने दिल्ली में वकीलों से चर्चा की। आवश्यक कानूनी सलाह और निर्देश लिए गए हैं। जहां ईडी की पूछताछ सुबह 11 बजे शुरू होगी। वहीं कविता सुबह 10 बजे प्रेस मीट करेंगी। कविता प्रेस मीट में क्या कहने वाली है, यह भी दिलचस्प हो गया है।

संबंधित खबर :

Delhi Liquor Scam: రెండవసారి ఈడీ విచారణకు కవిత, బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్! టెన్షన్!!

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 11న ఆమెను 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ఫోన్ సీజ్ చేసిన అధికారులు ఈనెల 16న (నేడు) విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇవాళ్టి ఈడీ విచారణపై కవిత ఇప్పటికే స్పందించారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు. అదే సమయంలో ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ అధికారులు మానసికంగా, శరీరకంగా హింసకు గురి చేస్తున్నారని అన్నారు. విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ్టి ఈడీ విచారణలో అరుణ్ పిళ్లైతో పాటు బుచ్చిబాబుతో కలిపి ఆమెను విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముడుపులు, హోటల్ సమావేశాలు, ఆధారాల ధ్వంసం తదితర అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ విచారణపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను వేధింపులకు గురి చేస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 160 సెక్షన్ ప్రకారం మహిళలను ఇంటికి వచ్చి విచారించాలని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇతరులతో కలిసి విచారిస్తామని చెప్పి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని కానీ విచారణ సమయంలో అలా జరగలేదని అన్నారు. మందుస్తు సమాచారం ఇవ్వకుండా తన మెుబైల్ సీజ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈనెల 24న పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

కవిత ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మెదలైంది. మెుదటి సారి విచారణ సందర్భంలోనే ఆమెను అరెస్టు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమెను 9 గంటల పాటు విచారించిన అధికారులు మరోసారి విచారణకు రావాలని చెప్పారు. దీంతో ఈసారి ఏం జరగనుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కవితకు ధైర్యం చెప్పేందుకు గాను ఆమె అన్న, మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని న్యాయవాదులతో కవిత, కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది. అవసరమైన న్యాయసలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ 11 గంటలకు మెుదలు కానుండగా 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్‌లో కవిత ఏం మాట్లాబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X