हैदराबाद : दिल्ली विधानसभा चुनाव की मतगणना जारी है। इस नतीजे पर पूरे देश की नजर है दिल्ली की सभी 70 विधानसभा सीटों पर 5 फरवरी को वोट डाले गए थे। लगातार दो बार से प्रचंड बहुमत के साथ सत्ता में रही आम आदमी पार्टी को इस बार एंटी-इन्कंबेसी का सामना करना पड़ा है, कम से कम एग्जिट पोल के अनुमान तो यही संकेत देते हैं। पहले बैलेट वोटों की गिनती की गई। इनमें 13 आम आदमी पार्टी, 17 बीजेपी, 1 कांग्रेस आगे है।
हालांकि, असल में दिल्ली की जनता का क्या मूड रहा, उसके फैसले की घड़ी तो अब काउंटिंग के साथ आ ही गई है। आम आदमी पार्टी की कोशिश लगातार तीसरी बार प्रचंड बहुमत के साथ दिल्ली में जीत की हैट्रिक लगाने की रही। इसके लिए उसने इस बार अपने मैनिफेस्टो में कई लोकलुभावन और नई योजनाओं का वादा किया था।
दूसरी तरफ बीजेपी, 1993 के बाद दिल्ली में कभी सरकार नहीं बना पाई है। उसे उम्मीद है कि दिल्ली की सत्ता से उसका करीब ढाई-तीन दशकों का वनवास इस बार खत्म होने जा रहा है। उसने भी मुफ्त की रेवड़ियों वाले वादों की भरमार कर रखी है। शीला दीक्षित के नेतृत्व में कभी लगातार 15 साल तक दिल्ली की सत्ता में रही कांग्रेस को भी अपनी खोई जमीन वापस पाने की उम्मीद है। उसने भी अपने मैनिफेस्टो में एक से बढ़कर एक लोकलुभावन वादों की भरमार की थी। (एजेंसियां)
Also Read-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
హైదరాబాద్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశ మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను శనివారం ఉ.8 గంటలకు అధికారులు మొదలు పెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎంలను తెరచారు. ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10 వేల మందిని మోహరించారు.
అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. అధికారం దక్కాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాలి. మొత్తం 699 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు సాగగా.. కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గుచూపాయి. 50కి పైగా సీట్లు గెలుస్తామంటూ బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. (ఏజెన్సీలు)