Heavy Rain : बेगमपेट नाले में बहकर आये शव, पुलिस कर रही डेड बॉडी के बारे में पूछताछ

हैदराबाद : तेलंगाना की राजधानी हैदराबाद में अप्रिय घटना प्रकाश में आई है। मंगलवार की शाम शहर में भारी बारिश के कारण नहर में गिरने से दो लोगों की मौत हो गयी। बेगमपेट में नाले में ये शव बहकर आ गए। शवों को देखने वाले स्थानीय लोगों ने पुलिस अधिकारियों को सूचित किया।

जीएचएमसी कर्मचारी और पुलिस मौके पर पहुंची और शवों को बाहर निकाला और पोस्टमॉर्टम के लिए गांधी अस्पताल भेज दिया। खबर है कि पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है। पुलिस पूछताछ कर रही है कि नाले में बहकर आये शव किसके है। हालांकि, इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

संबंधित खबर-

నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు, Dead Bodys పై పోలీసుల ఆరా

హైదరాబాద్‌ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షానికి నాలాలో పడి ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు బేగంపేట్ వద్దకు నాలాలో కొట్టుకువచ్చాయి. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాలు ఎవరివి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X