हैदराबाद: इंसानियत मिट्टी में मिल रही है। छोटे-बड़े का कोई भेदभाव नहीं किया जा रहा है। बुजुर्गों पर अंधाधुंध हमले हो रहे हैं। हाल ही में एक बहू ने व्हीलचेयर पर बैठे अपने ससूर की जूते से बेरहमी से पिटाई कर दी। बहू ने यह भी नहीं देखा कि एक बूढ़ा है और चल-फिर नहीं सकता है। व्हीलचेयर पर बैठे ससूर के पास पहुंची बहू ने उसे जूते पिटाई कर दी। इंसानियत को शर्मशार करने वाली यह घटना नलगोंडा जिले के वेमुलपल्ली मंडल के शेट्टीपालेम गांव में घटी है।
20 नवंबर की सुबह हुई यह घटना का देर से प्रकाश में आई है। सीसी कैमरे में रिकार्ड हुई यह घटना वायरल हो रही है। बहू ने ससूर की बेरहमी से पिटाई कर दी। उसने व्हीलचेयर पर बैठे अपने ससूर के चेहरे पर बार-बार चप्पल से मारी है। वह गिड़गिड़ाया और बहू के पैर पकड़े, लेकिन उसने बेरहमी से पिटाई कर दी।
सीसीटीवी कैमरे में रिकॉर्ड हुई यह घटना सोशल मीडिया पर वायरल हो गई है और लोग महिला के व्यवहार पर नाराजगी व्यक्त कर रहे हैं। वे सवाल कर रहे हैं कि वे एक पिता जैसे व्यक्ति पर इस तरह हमला करने की हिम्मत कैसी आई हैं।
వీల్ ఛైర్లో ఉన్న మామను చెప్పుతో చితకబాదిన కోడలు
హైదరాబాద్ : మానవత్వం మంటగలిసిపోతోంది. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా పోతోంది. వృద్ధులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నారు. లేటెస్ట్ గా వృద్ధుడని చూడకుండా మామను చితక్కొట్టింది ఓ కోడలు. వీల్ ఛైర్ లో కూర్చున్న మామ దగ్గరకు వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగింది.
నవంబర్ 20న ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన వైరల్ అవుతోంది. మామపై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్ లో కూర్చున్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో కొట్టింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించకుండా చితకబాదింది.
సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిలాంటి వ్యక్తిపై అలా దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.