हैदराबाद : बेटे ने बाप पर पेट्रोल डालकर आग लगाने की अमानवीय घटना गुरुवार रात को तेलंगाना के रंगारेड्डी जिले के तुर्कयांजाल में हुई है। मिली जानकारी के अनुसार, तुर्कयांजल गांव का एक मध्यम वर्गीय परिवार रोज मजदूरी करके अपना जीवन यापन कर रहा है। हालाँकि, घर का बड़ा बेटा, जिसे परिवार की जिम्मेदार संभाली चाहिए थी। लेकिन वह ड्रग्स का आदी हो गया।
इसी क्रम में आज पिता ने अपने बेटे को डांट लगाई कि वह ड्रग्स छोड़ दें। इसके चलते दोनों के बीच बहस हो गई। इसके बाद में क्रोधित बेटे ने अपने बाप पर पेट्रोल डालकर आग लगा दी। हादसे में वह गंभीर रूप से झुलस गया। स्थानीय लोगों ने उसे अस्पताल ले गये। इस घटना की सूचना पर पुलिस मौके पर पहुंची और स्थिति का जायजा लिया। हालांकि, घटना की पूरी जानकारी अब तक नहीं मिल पाई है।
Crime News : కన్నతండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి తగులబెట్టిన కొడుకు
హైదరాబాద్ : కన్నతండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి తగులబెట్టిన అమానుష ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుర్కయాంజాల్ గ్రామానికి చెందిన ఓ మధ్య తరగతి కటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే, ఎదిగిన కొడుకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి డ్రగ్స్ బానిసయ్యాడు.
ఈ క్రమంలోనే ఇవాళ తండ్రి తన కొడుకును డ్రగ్స్ తీసుకోవొద్దంటూ మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య తవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం మత్తులో తీవ్ర ఆవేశానికి లోనైన కుమారుడు కన్నతండ్రిపైనే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)