Crime News: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం, కత్తితో దాడి, ఒకరి మృతి

हैदराबाद: नए साल का जश्न खुशी-खुशी मना रहे एक परिवार में अचानक मातम छा गया। आंध्र प्रदेश के पूर्वी गोदावरी जिले के बिक्काओलू मंडल के कोमरिपालेम गांव में एक परिवार ने नए साल का जश्न मनाया। केक काटने के दौरान परिवार के सदस्यों के बीच विवाद हो गया और उन्होंने एक-दूसरे पर लात-घूसों से हमला कर लिये। इसके बाद एक व्यक्ति चाकु घोंप कर हत्या कर दी।

హైదరాబాద్ : నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా (ఆంధ్ర ప్రదేశ్) బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఓ కుటుంబం నూతన సంవత్సర వేడుకలు చేసుకుంది. కేక్‌ కటింగ్‌ సమయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం చెలరేగడంతో ఒకరినొకరు పిడిగుద్దులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

చివరకు ఈ వివాదం కత్తిపోట్లకు దారితీయడంతో చిన్న అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ దాడిలో చిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X