हैदराबाद: जवाहरनगर थाने क्षेत्र में अप्रिय मामला प्रकाश में आया है। एक युवती ने अपने प्रेमी से शादी नहीं होने से नाराज होकर आत्महत्या कर ली। 25 मई को यह मामला प्रकाश मे आया है। शहर के बाहरी इलाके जवाहरनगर में पूजा नाम की युवती ने प्रेमी के साथ शादी को लेकर हुए विवाद के चलते फांसी लगाकर जान दे दी।
पुलिस के मुताबिक, मेहदीपट्टनम निवासी बी पूजा (18) चैतन्यपुरी स्थित एक संस्थान में फैशन डिजाइनिंग का कोर्स कर रही थी। इसी दौरान जवाहरनगर के याप्राल के रहने वाले दयाकर नाम के शख्स से परिचय हुआ और यह परिचय प्यार में बदल गया। दोनों कई सालों से प्यार कर रहे थे। दोनों ने जल्द ही शादी करने का फैसला भी किया।
इसी क्रम में दयाकर की मां को जैसे ही इस बात का पता चला तो उसने पूजा को अपने बेटे से न मिलने की धमकी दी। साथ ही उसने अपने बेटे को चेतावनी भी दी। इसके अलावा उसने पूजा के अपने माता-पिता को फोन किया और उन्हें भी धमकी दी। इसी बीच दयाकर ने गुरुवार को पूजा को फोन करके बुलाया और दोनों चैतन्यपुरी में मिले और वहां से दयाकर उसे अपने घर जवाहरनगर ले गया।
जब दोनों घर में दाखिल हुए तो दयाकर और उसकी मां के बीच झगड़ा हो गया। इसी बीच पूजा भागकर एक कमरे में चली गई और दरवाजा अंदर से बंद कर लिया। जवाहरनगर पुलिस ने कहा कि कमरे में पंखे से फांसी लगाकर उसने आत्महत्या कर ली। पुलिस ने दयाकर और उसकी मां के खिलाफ आईपीसी की धारा 306 के तहत मामला दर्ज किया गया है। आगे की कार्रवाई की जा रही है।
ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య
హైదరాబాద్: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పెళ్లి కాదేమోనని ఓ యువతి మనస్తాపానికి గురై ఆత్యహత్యకు పాల్పడింది. మే 25 గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. తమ పెళ్లి నిశ్చయించుకునే విషయంలో మనస్పర్థలు రావడంతో నగర శివార్లలోని జవహర్‌నగర్‌లో తన ప్రియుడి ఇంట్లోనే పూజ అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహిదీపట్నంకు చెందిన బి పూజ (18) చైతన్యపురిలోని ఓ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతోంది. అదే సమయంలో జవహర్‌నగర్‌లోని యాప్రాల్‌కు చెందిన దయాకర్ అనే వ్యక్తితో పరియం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న దయాకర్ తల్లి తన కొడుకుతో కలవొద్దని పూజను బెదిరించింది. అటు కొడుకును కూడా హెచ్చరించింది. అంతేకాదు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడింది. దీంతో గురువారం దయాకర్ పూజకు ఫోన్ చేసి రమ్మనాడు వారిద్దరూ చైతన్యపురిలో కలుసుకొని అక్కడ నుండి దయాకర్ ఆమెను జవహర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
వారిద్దరూ ఇంట్లోకి రాగానే దయాకర్ కు తల్లికి గొడవ జరిగింది. ఈ క్రమంలో పూజ ఒక గదిలోకి పరుగెత్తి లోపలి నుండి తలుపు గడియ పెట్టుకుంది. స్తాపాని గురై రూంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది అని జవహర్‌నగర్ పోలీసులు తెలిపారు. దయాకర్, అతని తల్లిపై IPC సెక్షన్ 306 కింద కేసు నమోదు చేకుకొని దర్యప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)