Crime : शराबी पोते ने कर दी नानी की बेरहमी से हत्या, दुष्कर्म का भी हैं संदेह

हैदराबाद: खम्मम शहर के रोटरी नगर में एक दरिंदगी हुई है। कॉलोनी में रहने वाली अमरबोइना रामबाई (80) नामक वृद्धा की उसके पोते उदय (24) ने हत्या कर दी। मालूम हो कि नानी की हत्या इसलिए की गयी क्योंकि वह मौजमस्ती के लिए उदय को पैसे से इंकार किया। स्थानीय लोगों ने पुलिस को वृद्धा की हत्या की सूचना दी।

इसके बाद पुलिस ने घटनास्थल का निरीक्षण किया और उदय को गिरफ्तार कर लिया। स्थानीय लोगों का आरोप है कि आरोपी ने वृद्धा के साथ बलात्कार भी किया। स्थानीय लोगों ने उदय की पिटाई की और पुलिस के हवाले कर दिया। शव को पोस्टमार्टम के लिए खम्मम सरकारी अस्पताल भेज दिया गया। मामले की पूरी जानकारी आनी है।

यह भी पढ़ें-

అమ్మమను కిరాతకంగా హతమార్చిన మనువడు

హైదరాబాద్ : ఖమ్మం నగరం రోటరీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న అమరబోయిన రాంబాయి (80) అనే వృద్ధురాలిని మనుమడు ఉదయ్(24) హతమార్చాడు. జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఇవ్వకపోవడంతో అమ్మమను హత్య చేసినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.

దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కూడా చేశాడని స్థానికంగా ఆరోపణలు వినపడుతున్నాయి. స్థానికులు ఉదయ్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X