मुख्यमंत्री रेवंत रेड्डी की फुटबॉल प्रैक्टिस जोरों पर, महान फुटबॉलर मेसी के खिलाफ होगा मुकाबला

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने दूसरे दिन भी फुटबॉल की प्रैक्टिस की। उन्होंने एमसीएचआरडीआ (MCHRDI) में फुल टाइम प्रैक्टिस की। इस महीने होने वाले फ्रेंडली मैच में हिस्सा लेने के लिए मुख्यमंत्री पहले से प्रैक्टिस कर रहे हैं।

गौरतलब है कि अर्जेंटीना के महान फुटबॉलर मेसी 13 दिसंबर को हैदराबाद आ रहे हैं। ऑर्गनाइज़र ने पहले ही अनाउंस कर दिया है कि मेसी अपने भारत दौरे के तहत हैदराबाद आने पर मुख्यमंत्री रेवंत से खास तौर पर मिलेंगे। ‘तेलंगाना राइजिंग 2047’ के हिस्से के तौर पर सरकार मेसी को तेलंगाना ग्लोबल ब्रांड एंबेसडर के तौर पर बुलाने की योजना बना रही है।

हालांकि, ऐसी संभावना है कि मुख्यमंत्री रेवंत रेड्डी उप्पल स्टेडियम में मेसी के साथ होने वाले प्रैक्टिस मैच में हिस्सा लेंगे। इसी सिलसिले में रेवंत रेड्डी ने फुटबॉल प्रैक्टिस शुरू कर दी है। मुख्यमंत्री के आज दूसरे दिन फुटबॉल प्रैक्टिस करने पर खुशी जता रहे हैं। पार्टी के कार्यकर्ताओं और कार्यकर्ताओं का मानना ​​है कि अगर वह इसी तरह प्रैक्टिस करते रहे तो उप्पल स्टेडियम में फुटबॉल मैच मजेदार होने की संभावना है।

यह भी पढ़ें-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఫుట్‌బాల్ ప్రాక్టీస్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఎంసీహెచ్ఆర్డీ వద్ద ఆయన ఫుల్ ప్రాక్టీస్ చేశారు. సీఎం ఈ నెలలో జరిగే ఫ్లెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్న నేపథ్యంలో ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

కాగా, డిసెంబర్ 13న హైదరాబాద్‌కు అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రానున్న విషయం తెలిసిందే. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇదివరకే ప్రకటించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’‌లో భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అయితే, మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఇవాళ రెండో రోజు కూడా సీఎం ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌ చేయడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఉప్పల్ స్టేడియంలో సీఎం ఫుట్‌ బాల్ మ్యాచ్‌లో తగ్గేదేలే అన్నట్లుగా ఆడుతారని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X