CM रेवंत रेड्डी ने मिलाद उन नबी की मुस्लिम भाई-बहनों को दी शुभकामनाएं, बोले-“सामाजिक और आर्थिक विकास के लिए प्रतिबद्ध”

हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने मुस्लिम भाई-बहनों को मिलाद उन नबी की शुभकामनाएं दी है। इस आशय की एक विज्ञप्ति रविवार को जारी की गई। पैगंबर मोहम्मद का जन्मदिन मुसलमानों के लिए एक पवित्र दिन है। उन्होंने कहा कि पैगंबर की शिक्षाएं पूरी दुनिया के लिए दिशा सूचक यंत्र की तरह हैं। उन्होंने आश्वासन दिया कि सरकार मुसलमानों के सामाजिक और आर्थिक विकास के लिए प्रतिबद्ध होगी।

वहीं, पैगंबर मोहम्मद के जन्मदिन को मिलाद उन नबी कहा जाता है। इस दिन दुनिया भर के मुसलमान विशेष प्रार्थना करते हैं। यह त्यौहार इस्लामिक कैलेंडर के तीसरे महीने के 12वें दिन आता है। भारत में मिलाद उन नबी के दौरान उरुसु उत्सव आयोजित किये जाते हैं। इसके अलावा वे गरीब लोगों को पैसे और पेस्ट्री भी बांटते हैं।

Also Read-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్ : ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినం ముస్లింలకు పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రవక్త బోధనలు యావత్‌ ప్రపంచానికి దిక్సూచి లాంటివని తెలిపారు. ముస్లింల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాగా, మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది. భారతదేశంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే పేద ప్రజలకు ధనాన్ని పిండి వంటలను పంచు పెడతారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X