హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలవనున్న సిఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఈ రోజు రాత్రి 7 గంటలకు డిల్లిలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షేకవత్ ను కలవనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు.
పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
पालामुरु रंगारेड्डी परियोजना को राष्ट्रीय दर्जा दीजिए: रेवंत रेड्डी
हैदराबाद: सीएम रेवंत रेड्डी और जल निकासी मंत्री उत्तम कुमार रेड्डी पालामुरु रंगारेड्डी परियोजना को राष्ट्रीय दर्जा देने के लिए केंद्रीय जल संसाधन मंत्री से मुलाकात करेंगे।
तेलंगाना के मुख्यमंत्री श्री रेवंत रेड्डी, राज्य के सिंचाई मंत्री उत्तम कुमार रेड्डी और सिंचाई विभाग के वरिष्ठ अधिकारी आज शाम 7 बजे दिल्ली में केंद्रीय जल संसाधन मंत्री गजेंद्र शेखावत से मुलाकात करेंगे।
मुख्यमंत्री रेवंत रेड्डी और जल एवं जल निकासी विभाग के मंत्री उत्तम कुमार रेड्डी पलामुरु रंगा रेड्डी सिंचाई परियोजना को राष्ट्रीय दर्जा देने की मांग वाली याचिका पेश करेंगे।