हैदराबाद: पूरे देश में श्री गणेश चतुर्थी उत्सव की धूम है। मंडपम में स्थापित भगवान गणेश पहली पूजा प्राप्त करने के लिए तैयार हैं। इसी क्रम में सीएम रेवंत रेड्डी ने तेलुगु लोगों को श्री गणेश चतुर्थी की शुभकामनाएं दीं है। साथ ही कहा कि गणेश मंडपों में भक्तिपूर्वक पूजा की जाये। जहां मंडपों में अधिक भीड़ होती है पुलिस उचित सावधानी बरतें। सीएम ने नवरात्रि के अवसर पर यह सुनिश्चित करने का आदेश दिया कि हैदराबाद के साथ-साथ राज्य भर में यातायात की कोई समस्या उत्पन्न न हो।
इस वर्ष तेलंगाना के साथ-साथ देशभर में प्रसिद्ध खैरताबाद बड़ा गणेश सप्तमुख महाशक्ति गणपति के रूप में भक्तों को दर्शन दें रहे हैं। सीएम रेवंत रेड्डी आज सुबह 10 बजे खैरताबाद गणेश की पहली पूजा करेंगे। शाम को राज्यपाल खैरताबाद के गणपति के दर्शन और विशेष पूजा करेंगे। बाद में खैरताबाद बड़ा गणेश आम भक्तों को दर्शन देंगे। खैरताबाद के भगवान गणेश की 70वीं वर्षगांठ के अवसर पर इस वर्ष 70 फीट ऊंची मूर्ति बनाई गई है।
Also Read-
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు ఇవాళ (సెప్టెంబర్ 7) తొలి పూజ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని కోరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా ఈ ఏడాది గణేష్ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం గవర్నర్ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఖైరతాబాద్ బడా గణేష్ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడికి 70 ఏళ్ల సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో విగ్రహాం నిర్మించారు. (ఏజెన్సీలు)