CCL 2023: तेलुगु वॉरियर्स की बंगाल पर बड़ी जीत

हैदराबाद : सीसीएल 2023 (सेलिब्रिटी क्रिकेट लीग-2023) मैच में तेलुगु वॉरियर्स ने लगातार दूसरी जीत हासिल की। पहले मैच में केरल के खिलाफ जीती टॉलीवुड टीम ने दूसरे मैच में बंगाल टाइगर्स को हराया। कप्तान अक्किनेनी अखिल ने एक बार फिर अपना दम दिखाया और बंगाल पर शानदार जीत हासिल की। पहली पारी में बंगाल ने 10 ओवर में 114 रन बनाए। 32 रन पर 3 विकेट गंवाने के बावजूद जिशु सेनगुप्ता के प्रदर्शन से बंगाल ने विशाल स्कोर खड़ा किया।

इसके जवाब में तेलुगु वॉरियर्स ने 10 ओवर में 4 विकेट के नुकसान पर 126 रन बनाए। इससे उन्हें बंगाल के खिलाफ 12 रन की बढ़त मिली। केरल के खिलाफ मैच में 91 (30) और 65 (19) रन बनाने वाले अखिल ने टूर्नामेंट में लगातार तीसरा अर्धशतक बनाया। उन्होंने 26 गेंदों में 57 रन बनाए। अश्विन बाबू ने 17 गेंदों में 43 रन बनाए।

दूसरी पारी में कप्तान जिशु सेन गुप्ता ने 83 रन बनाए। बंगाल टाइगर्स ने दस ओवर में 126 रन बनाए। पहली पारी में 12 रनों की बढ़त के बाद तेलुगु वॉरियर्स को जीत के लिए 114 रनों की दरकार थी। टॉलीवुड ने केवल दो विकेट खोकर 8.2 ओवर में लक्ष्य हासिल कर लिया। अश्विन ने 62 रन बनाए।

इस जीत के साथ तेलुगु वॉरियर्स सीसीएल 2023 अंक तालिका में शीर्ष स्थान पर पहुंच गई है। मालूम हो कि पिछले रविवार को रायपुर में हुए मैच में तेलुगु वॉरियर्स ने केरल स्ट्राइकर्स के खिलाफ 64 रन से जीत दर्ज की थी।

सेलिब्रिटी क्रिकेट लीग की शुरुआत 2011 में हुई थी। यह टूर्नामेंट 2019 तक हर साल आयोजित किया जाता था। कोरोना के प्रभाव के कारण तीन साल तक यह टूर्नामेंट नहीं हो सका। मौजूदा सीजन में इस टूर्नामेंट में 8 टीमें हिस्सा ले रही हैं। इस सीजन का फाइनल मैच 19 मार्च को हैदराबाद में होगा।

CCL 2023: బెంగాల్‌పై తెలుగు వారియర్స్ భారీ విజయం

హైదరాబాద్ (ఏజెన్సీలు) : సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) 2023 లో తెలుగు వారియర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో కేరళపై గెలిచిన టాలీవుడ్ జట్టు రెండో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ మరోసారి సత్తా చాటడంతో బెంగాల్‌పై అలవోకగా విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 10 ఓవర్లలో 114 పరుగులు చేసింది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ జిష్షు సేన్‌గుప్తా రాణించడంతో బెంగాల్ భారీ స్కోరు చేసింది.

బదులుగా తెలుగు వారియర్స్ తమ 10 ఓవర్ల కోటాలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. దీంతో బెంగాల్‌పై 12 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో 91 (30), 65* (19) పరుగులు చేసిన అఖిల్.. టోర్నీలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేవాడు. 26 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అశ్విన్ బాబు 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జిష్షు సేన్ గుప్తా 83 రన్స్ చేయడంతో బెంగాల్ టైగర్స్ పది ఓవర్లలో 126 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో.. తెలుగు వారియర్స్ విజయానికి 114 పరుగులు అవసరమయ్యాయి. అశ్విన్ 62 పరుగులతో సత్తా చాటడంతో టాలీవుడ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ఈ విజయంతో సీసీఎల్ 2023 పాయింట్ల పట్టికలో తెలుగు వారియర్స్ అగ్రస్థానానికి చేరుకుంది. గత ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై తెలుగు వారియర్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

2011లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. 2019 వరకు ఏటా ఈ టోర్నీని నిర్వహించారు. కరోనా ప్రభావంతో మూడేళ్లపాటు ఈ టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. ప్రస్తుత సీజన్లో 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్‌లో జరగనుంది. హైదరాబాద్ (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X