हैदराबाद: सीबीएसई ने 10वीं और 12वीं की परीक्षाओं का शेड्यूल जारी कर दिया है। 10वीं की परीक्षाएं 15 फरवरी से 21 मार्च तक होंगी। बोर्ड ने कहा कि 12वीं की परीक्षाएं 15 फरवरी से 5 अप्रैल तक होंगी।
केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (सीबीएसई) ने कहा कि उसने जेईई मेन जैसी प्रतियोगी परीक्षाओं को ध्यान में रखते हुए परीक्षा की तारीखों को अंतिम रूप दिया है। कक्षा 10 और 12 की परीक्षा सुबह 10.30 बजे शुरू होगी और दोपहर 1.30 बजे समाप्त होगी।
హైదరాబాద్ : సీబీఎస్ఈ (CBSE) 10,u 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ను విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21 వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది.
జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది.10, 12వ తరగతి పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటలకు ముగుస్తుంది. (Agencies)