हैदराबाद: तेलंगाना सरकार ने पूरे तेलंगाना में राशन कार्ड धारकों को बड़ी खबर दी है। सरकार अगले साल जनवरी से सार्वजनिक वितरण प्रणाली (पीडीएस) के माध्यम से पतला (बारिक) चावल वितरित करने की योजना बना रही है। इस हद तक, अधिकारियों ने पहले से ही बारिक चावल की खेती, उत्पादन, खरीद और मिलिंग पर पूरा ध्यान केंद्रित कर दिया है।
इसी क्रम में, मध्याह्न भोजन, कल्याण छात्रावासों और आंगनवाड़ी केंद्रों के लिए स्कूलों को पतला चावल प्रदान किया जाता है, जबकि राशन दुकानों को मोटा चावल की आपूर्ति की जाती है। फिलहाल तेलंगाना में 90.23 लाख राशन कार्ड हैं। उनके लिए हर महीने 1.75 लाख मीट्रिक टन चावल उपलब्ध कराया जाता है और प्रति वर्ष 21 लाख मीट्रिक टन चावल की आवश्यकता होती है।
अब सरकार द्वारा लिए गए फैसले से फिलहाल 2.82 करोड़ लोगों को फायदा होगा। चुनाव के दौरान किये गये वादे के मुताबिक कांग्रेस सरकार पीडीएस के जरिये बारिक चावल का वितरण शुरू करने जा रही है।
ఇది కూడా చదవండి
రేషన్ కార్డుదారులకు బంపర్ న్యూస్, సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ప్రణాళిలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సన్న బయ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్‌పై అధికారుల ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తుండగా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్న సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తు్ండ ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.
ప్రస్తుతం సర్కార్ తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడీఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టుబోతోంది. (ఏజెన్సీలు)