Hyderabad : The payment of tuition fee for B.Ed (ODL) Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the year 2024-25 is February 22, 2025.
The candidates who have secured seats in the first phase of counseling in B.Ed (ODL) Entrance Test – 2024 can pay the tuition fee before last date. For more details contact 040- 23680333/ 444/ 544 OR visit university portal: www.braouonline.in OR www.braou.ac.in.
Also Read-
బి.ఎడ్ (ఓడియల్) అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఫిబ్రవరి 22
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి బి.ఎడ్ (ఓడియల్) ప్రవేశ పరీక్ష – 2024 లో మొదటి దశ కౌన్సెలింగ్ లో సీటు పొందిన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం 040-23680333/444/544 పోన్ నంబర్లలో సంప్రదించాలని, లేదా విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా www.braou.ac.in సందర్శించాలన్నారు.