हैदराबाद: हैदराबाद-रंगारेड्डी-महबूबनगर-शिक्षक एमएलसी चुनाव में बीजेपी के समर्थित उम्मीदवार एवीएन रेड्डी चुनाव जीत गये हैं। रेड्डी ने अपने निटकतम प्रतिद्वंदी बीआरएस के समर्थित उम्मीदवार पीआरटीयूटीएस के नेता गुर्रम चेन्नकेशव रेड्डी को लगभग 1150 वोटों से हराया। कांग्रेस के समर्थित उम्मीदवार गालरेड्डी हर्षवर्धन रेड्डी चौथे राउंड में ही हट गये।
सरूरनगर स्टेडियम में हुए वोटिंग गिनती में पहली वरियता में किसी को स्पष्ट बहुत नहीं मिला। इसके चलते एलिमिनेशन पद्धति में दूसरी वरियता वोटों की गिनती की गई। शुक्रवार को अलसुबह बीजेपी के उम्मीदवार चुनाव जीत गये।
इसी क्रम में शिक्षक एमएलसी चुनाव में भाजपा समर्थित उम्मीदवार एवीएन रेड्डी की जीत के मद्देनजर पार्टी कार्यकर्ता और नेता आज सुबह नौ बजे भाजपा प्रदेश कार्यालय में जोरदार जश्न मनाएंगे। इस जश्न में पार्टी के प्रमुख नेता शिरकत करेंगे।
बंडी संजय ने दी एवीएन रेड्डी को शुभकामनाएं
एमएलसी के रूप में जीतने वाले शिक्षाविद् और प्रतिभाशाली एवीएन रेड्डी को बधाई। जीत के लिए कड़ी मेहनत करने वाले सभी को बधाई। राज्य में चल रहे अलोकतांत्रिक शासन पर शानदार फैसले के लिए उपाध्याय महाशय को धन्यवाद।
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి గెలుపు
హైదరాబాద్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్-టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి గెలుపొందారు. బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సమీప పీఆర్‌టీయూ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్‌రెడ్డి విజయం సాధించారు. మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 17వ తేదీ ఉదయం నాలుగున్నర గంటలకు లెక్కింపు పూర్తయింది.
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మార్చి 16 సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ 50 శాతానికి మించి దక్కలేదు. అనంతరం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలైంది.
మూడో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది.
ఏవీఎన్ రెడ్డి గారికి బండి సంజయ్ శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ గా విజయం సాధించిన విద్యావేత్త, మేధావి ఏవీఎన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదములు.