रोहित शर्मा और विरोट कोहली का पदावनति, बीसीसीआई का आधिकारिक बयान రోహిత్, కోహ్లీలకు డిమోషన్‌

हैदराबाद : बीसीसीआई ने इंडियन क्रिकेट प्लेयर्स की कॉन्ट्रैक्ट लिस्ट की घोषणा कर दी है। शुभमन गिल, जसप्रीत बुमराह और रवींद्र जडेजा ग्रेड-ए में रखा गया है। जबकि रोहित शर्मा, विराट कोहली, केएल राहुल, मोहम्मद सिराज, हार्दिक पांड्या, वाशिंगटन सुंदर, ऋषभ पंत, कुलदीप यादव, यशस्वी जायसवाल, सूर्यकुमार यादव और श्रेयस अय्यर ग्रेड-बी में जगह मिली है। इसी क्रम में अक्षर पटेल, तिलक वर्मा और रिंकू सिंह ग्रेड-सी में शामिल किया गया।

हालांकि, लंबे समय तक ग्रेड-ए में रहने वाले पूर्व कप्तान विराट कोहली और रोहित शर्मा को नौ अन्य लोगों के साथ ‘ग्रेड-बी’ में शामिल कर दिया गया है। इससे उनके फैंस शॉक में हैं। फैंस को शक है कि क्या वे अगले ओडीआई वर्ल्ड कप तक रहेंगे? या नहीं रहेंगे?

नियम के अनुसार, रोहित शर्मा और विराट कोहली को ग्रुप-बी में कम करने का मुख्य कारण यह है कि वे अभी लिमिटेड फॉर्मेट तक ही सीमित हैं। ये दोनों लेजेंड्स पहले ही टी20 इंटरनेशनल क्रिकेट के साथ-साथ टेस्ट क्रिकेट से भी रिटायर हो चुके हैं। वे अभी सिर्फ़ ओडीआई फ़ॉर्मेट में देश को रिप्रेज़ेंट कर रहे हैं।

बीसीसीआई के नियमों के मुताबिक, सभी फ़ॉर्मेट खेलने वाले मुख्य खिलाड़ियों को ही ग्रेड-ए में जगह मिलती है। इसीलिए रोहित और कोहली सिर्फ़ एक फ़ॉर्मेट खेल रहे हैं। उन्हें ग्रुप-B में रखा गया है।

यह भी पढ़ें-

రోహిత్, కోహ్లీలకు డిమోషన్‌

హైదరాబాద్ : భారత క్రికెట్ ఆటగాళ్ల ఒప్పంద జాబితాను బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్-ఏలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బూమ్రా, రవీంద్ర జడేజా, గ్రేడ్-బీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, గ్రేడ్‌-సీలో అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌ సహా 16 మందిని ఎంపిక చేసింది.

అయితే ఇంతకాలం గ్రేడ్‌-ఏలో ఉన్న మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు మరో తొమ్మిది మందిని ‘గ్రేడ్‌-బీ’లో చేర్చింది. దీంతో వారి ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ వరకు వీరు ఉంటారా? ఉండరా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గ్రూప్-బీకి తగ్గించడానికి ప్రధాన కారణం వారు ప్రస్తుతం పరిమిత ఫార్మాట్లకే పరిమితం కావడమని సమాచారం. ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా వైదొలిగారు. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్లు ఆడే కీలక ఆటగాళ్లకే గ్రేడ్-ఏలో చోటు దక్కుతుంది. అందుకే కేవలం ఒకే ఫార్మాట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీలను గ్రూప్-బీకి కేటాయించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar