वर्ल्ड फिटनेस फेडरेशन: तेलंगाना के बालमुकुंद ने राष्ट्रीय योग प्रतियोगिता में किया पहला स्थान हासिल, मिल रही हैं बधाइयां

हैदराबाद: वर्ल्ड फिटनेस फेडरेशन (WFF) के भारतीय चैप्टर ने 29 सितंबर से 1 अक्टूबर तक उत्तराखंड के रूड़की में COER विश्वविद्यालय परिसर में एक राष्ट्रीय स्तर की योग प्रतियोगिता का आयोजन किया। इस प्रतियोगिता में 22 राज्यों के 500 चयनित योग एथलीटों ने भाग लिया।

उत्तराखंड के वित्त मंत्री प्रेमचंद अग्रवाल मुख्य अतिथि के रूप में भाग लिया। इस दौरान मंत्री ने कहा कि योग की राजधानी के रूप में भारत ने दुनिया भर के 168 देशों में योग का प्रसार किया है। योग को हर घर जानता है। योग और स्वास्थ्य एक दूसरे के पूरक हैं। उत्तराखंड में योग की राष्ट्रीय चैंपियनशिप के सफल आयोजन के लिए डब्ल्यूएफएफ के भारतीय अनुभाग के आयोजकों को बधाई दी।

WFF की ओर से तेलंगाना से चुने गए टी. एन. बालमुकुंद ने ग्रैंड मास्टर्स श्रेणी में देश में प्रथम स्थान प्राप्त किया और उन्हें दुबई में आगामी डब्ल्यूएफएफ अंतर्राष्ट्रीय योग प्रतियोगिताओं में भाग लेने के लिए चुना गया। डब्ल्यूएफएफ के राष्ट्रीय अध्यक्ष शिवम भदोरिया और डब्ल्यूएफएफ अंतर्राष्ट्रीय आयोजन निदेशक कुमारी रितु रावत ने राष्ट्रीय योग प्रतियोगिताओं के सभी योग प्रतिभागियों को बधाई दी।

गौरतलब है कि बालमुकुंद ने प्रसिद्ध योग गुरु बाबा रामदेव से योग प्रशिक्षण प्राप्त किया। वह भारत सरकार के आयुष मंत्रालय के वाईसीबी प्रमाणित योग शिक्षक और मूल्यांकनकर्ता हैं। उन्होंने 1980 से योग में अपनी यात्रा शुरू की। उन्हें 1981 में वेमना योग अनुसंधान संस्थान, हैदराबाद द्वारा योग शिक्षक के रूप में प्रमाणित किया गया था। उन्होंने 2021 और 2022 के दौरान योग में राज्य और राष्ट्रीय स्वर्ण पदक जीते। 30 जुलाई को न्यायमूर्ति डॉ. जी. चंद्रैया एवं न्यायमूर्ति एम. एस. के. जयसवाल, सेवानिवृत्त उच्च न्यायालय के न्यायाधीशों ने उन्हें योग गुरु के रूप में सम्मानित किया।

कार्यक्रम का आयोजन एल्डर्स क्लब इंटरनेशनल फाउंडेशन, ऑल द बेस्ट एकेडमी ने किम्स-सनशाइन हॉस्पिटल्स एसोसिएशन के साथ मिलकर किया था। बालमुकुंद बच्चों, महिलाओं और वृद्धों के लिए नियमित योग प्रशिक्षण कक्षाएं आयोजित करते हैं। वह तेलंगाना योग संस्कृति एसोसिएशन, हैदराबाद के उपाध्यक्षऔर सहारा एनजीओ के अध्यक्ष भी है। डब्ल्यूएफएफ का राष्ट्रीय स्वर्ण पदक और ट्रॉफी जीतने के लिए हैदराबाद में कई योग छात्रों और योग शिक्षकों ने बालमुकुंद को बधाई दी।

వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ ( WFF ) జాతీయ యోగా పోటీల్లో తెలంగాణకు చెందిన బాలముకుంద్ ప్రథమ స్థానంలో నిలిచారు

హైదరాబాద్: వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్ యోక్క భారత విభాగం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1, 2023 వరకు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని COER యూనివర్సిటీ క్యాంపస్‌లో జాతీయ స్థాయి యోగా పోటీలను నిర్వహించింది. 22 రాష్ట్రాల నుండి 500 మంది ఎంపిక చేసిన యోగా అథ్లెట్లు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ పాల్గొన్నారు. భారత్ యోగా రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా 168 దేశాల్లో యోగాను వ్యాపింపజేసిందన్నారు. యోగా అనేది ప్రతి ఇంటికీ తెలుసు. యోగా మరియు ఆరోగ్యం ఒకదానికొకటి పరిపూరకరమైనవి అని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో యోగాలో జాతీయ ఛాంపియన్‌షిప్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు WFF యొక్క భారత విభాగం నిర్వాహకులను ఆయన అభినందించారు.

తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన T. N. బాలముకుంద్ WFF గ్రాండ్ మాస్టర్స్ విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు మరియు త్వరలో దుబాయ్‌లో జరగనున్న WFF అంతర్జాతీయ యోగా పోటీలలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. WFF జాతీయ అధ్యక్షుడు శివం భడోరియా మరియు WFF ఇంటర్నేషనల్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ కుమారి రీతు రావత్ జాతీయ యోగా పోటీల్లో పాల్గొన్న అందరికి అభినందనలు తెలిపారు.

బాలముకుంద్ గారు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ గారి దగ్గర యోగా శిక్షణ పొందారు. అతను భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క YCB సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు ఎవాల్యుయేటర్. అతను 1980 నుండి యోగాలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వేమన యోగా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ అతనికి 1981లో యోగా టీచర్‌గా సర్టిఫికేట్ ఇచ్చింది. అతను 2021 & 2022 సమయంలో యోగాలో రాష్ట్ర మరియు జాతీయ బంగారు పతకాలను గెలుచుకున్నారు.

30 జూలై, 2023న . జస్టిస్ డాక్టర్ జి. చంద్రయ్య & జస్టిస్ ఎం.ఎస్. కె. జైస్వాల్, రిటైర్డ్. హైకోర్టు న్యాయమూర్తుల చే యోగా గురువు గా సన్మానించబడ్డారు. ఈ కార్యక్రమం ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ అసోసియేషన్‌తో ఆల్ ది బెస్ట్ అకాడమీ ద్వారా నిర్వహించబడినది. బాలముకుంద్ గారు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

వీరు హైదరాబాద్‌లోని తెలంగాణ యోగా కల్చర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. సహారా ngo యొక్క అధ్యక్షుడు కూడాను. బాలముకుంద్ గారు WFF యొక్క ప్రథమ జాతీయ బంగారు పతకం మరియు ట్రోఫీని గెలుచుకున్నందుకు హైదరాబాద్‌లోని చాలా మంది యోగా విద్యార్థులు మరియు యోగా ఉపాధ్యాయులు ప్రశంసించారు.

Balamukund from Telangana won first place in World Fitness Federation (WFF)’s National Yoga Competition

Hyderabad: The Indian Chapter of the World Fitness Federation organized a national level yoga competition from September 29 to October 1, 2023 at the COER University campus in Roorkee, Uttarakhand. 500 selected yoga athletes from 22 states participated.

Uttarakhand Finance Minister Premchand Agarwal was the chief guest. He said that India as the yoga capital has spread yoga in 168 countries around the world. Every household knows yoga. He said that yoga and health are complementary to each other. He congratulated the organizers of the Indian Section of WFF for successfully organizing the National Championships in Yoga in Uttarakhand.

Mr. T. N. Balamukund who was selected from Telangana State by WFF stood first in the country in the WFF Grand Masters category and was selected to participate in the upcoming WFF International Yoga Competitions in Dubai. WFF National President Shivam Bhadoria and WFF International Organizing Director Kumari Ritu Rawat congratulated all the yoga participants of the National Yoga Competitions.

Balamukund received yoga training from renowned yoga teacher Shri Baba Ramdev. He is YCB Certified Yoga Teacher and Evaluator of Ministry of Ayush, Government of India. He started his journey in yoga since 1980. He was certified as a yoga teacher in 1981 by the Vemana Yoga Research Institute, Hyderabad. He won state and national gold medals in yoga during 2021 & 2022.

On 30th July, 2023. Justice Dr. G. Chandraiah & Justice M.S. K. Jaiswal, Retd. Judges of High Court honoured him as Yoga Guru . The program was organized by Elders Club International Foundation, All the Best Academy with Kims-Sunshine Hospitals Association. Balamukund conducts regular yoga training classes for children, women and the aged.

He is the Vice President of Telangana Yoga Culture Association, Hyderabad. Also President of Sahara an ngo. Balamukund was appreciated by many yoga students and yoga teachers in Hyderabad for winning the WFF’s national gold medal and trophy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X