हैदराबाद: भारत की युवा निशानेबाज हैदराबादी ईशा सिंह ने एशियन एयर चैंपियनशिप 2022 (Asian Airgun Championship 2022) में रजत पदक जीता। कोरिया के डेगू में जारी टूर्नामेंट में भारत ने बुधवार को चार स्वर्ण पदक जीते। जूनियर महिला 10 मीटर एयर पिस्टल स्पर्धा में मनु भाकर ने ईशा को 17-15 से हराकर गोल्ड मेडल जीता। ईशा को सिल्वर पदक मिला।
वरिष्ठ महिला 10 मीटर एयर पिस्टल में रिथम सांगवान ने 16-8 से भारत के ही पालक को हराकर गोल्ड मेडल जीता। 10 मीटर एयर पिस्टल पुरुष टीम स्पर्धा में शिव नरवाल, नवीन और विजय सिद्दू की जोड़ी ने 16-14 से कोरियाई टीम को हराकर चैम्पियन बना। नियर पुरुष टीम स्पर्धा में सम्राट राणा, वरुण तोमर और सागर दंगी की जोड़ी ने स्वर्ण पदक जीता।
ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్: ఇషా సింగ్‌కు సిల్వర్
ఇండియా యంగ్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. కొరియాలోని దయెగులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం ఇండియాకు నాలుగు గోల్డ్ మెడల్స్ లభించాయి. జూనియర్ విమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ 17–15తో ఇషాను ఓడించి గోల్డ్ నెగ్గింది. ఇషాకు సిల్వర్ దక్కింది.
సీనియర్ విమెన్ 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో ఇండియాకే చెందిన పాలక్‌ను ఓడించి స్వర్ణం గెలిచింది. 10 మీ. ఎయిర్ పిస్టల్ మెన్స్ టీమ్ ఈవెంట్‌లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్ సిద్దుతో కూడిన ఇండియా 16–14తో కొరియా జట్టును ఓడించి చాంపియన్‌గా నిలిచింది. జూనియర్ మెన్స్ టీమ్ ఈవెంట్లో సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్, సాగర్ దంగితో కూడిన ఇండియా కూడా గోల్డ్ గెలిచింది.