హైదరాబాద్: ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRRF) అఖిల భారత మహాసభ నేడు రైల్ నిలయంలో నిలయం ప్రనిధులు పాల్గొన్నారు . ఈ మహాసభ SCRly ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు మరియు ప్రెసిడెంట్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు ఉత్తిగాడించారు. రిటైర్డ్ ఉద్యో గులకు అన్ని విధాల సహాయం అందిస్తామని ఈ అధికారులు పేర్కొన్నారు.

ఈ మహాసభకు ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీధర్ అధ్యక్షత వహించారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి Athar Singh నివేదికను ప్రస్తావించారు. గత సంవత్సరపు కార్యక్రమాలను మరియు సమస్యలను గురించి వివరించారు. 22 తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగింది.

దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి పెన్షనర్ల సమస్యల గురించి, సమస్యల గురించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది. కోశాధికారి ఎన్ ఆర్ కే రాజుఫైనాన్స్ టిక్ నివేదికలు ప్రవేశపెట్టారు .20 మంది ప్రతినిధులు మహాసభల చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు పరిపుష్టంగా జరిగింది.


