बाप रे! एडीई आंबेडकर के बाथरूम में नोटों का ढेर, तलाशी जारी

हैदराबाद: बिजली विभाग के एडीई आंबेडकर के घर के साथ रिश्तेदारों और दोस्तों के घरों पर एसीबी अधिकारियों द्वारा की गई तलाशी अभी भी जारी है। एसीबी अधिकारियों ने मंगलवार रात आंबेडकर को आय से अधिक संपत्ति के एक मामले में गिरफ्तार किया। सुबह उन्हें एसीबी अदालत में पेश किया गया और न्यायाधीश ने आंबेडकर को 14 दिनों की रिमांड पर भेज दिया। पुलिस ने उन्हें चंचलगुडा जेल भेज दिया।

हालांकि, आरोपी आंबेडकर की बेनामी संपत्ति के ताज़ा मामले में चेवेल्ला स्थित बेनामी राजेश के घर, जहाँ वह बिजली विभाग में एडी के पद पर कार्यरत हैं, की आज शाम तलाशी ली गई। बाथरूम से कुल 20 लाख रुपये नकद मिले। इसके साथ ही, एसीबी टीम तलाशी जारी रखे हुए है क्योंकि और भी नकदी मिलने की संभावना है।

मंगलवार को कुल 15 टीमों ने गच्चीबावली, माधापुर, हैदराबाद, रंगारेड्डी, मेदक और नलगोंडा ज़िलों में एडीई आंबेडकर के रिश्तेदारों और परिवार के सदस्यों के घरों सहित कई जगहों पर निरीक्षण किया। इन तलाशियों में आंबेडकर के बेनामी सतीश के घर से 2 करोड़ रुपये नकद मिले।

इसके अलावा, सूर्यपेट ज़िले के पेनपहाड़ में 10 एकड़ कृषि भूमि और एक हज़ार गज में फैला एक और कृषि फार्महाउस भी मिला। एसीडी डीएसपी आनंद ने बताया कि गच्चीबावली में एक महंगी इमारत मिली है।

संबंधित खबर-

ADE అంబేద్కర్‌ బినామీ ఇంట్లో బాత్ రూంలో కుప్పలుగా నోట్ల కట్టలు, కొసాగుతోన్న సోదాలు

హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు చేపడుతున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్‌‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ మేరకు ఆయనను ఉదయం ఏసీబీ కోర్టు లో హాజరు పరచగా న్యాయమూర్తి అంబేద్కర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించారు.

అయితే, తాజాగా చేవెళ్లలో నిందితుడు అంబేద్కర్ బినామీ అయిన విద్యుత్ శాఖలో ఏడీగా పని చేస్తున్న రాజేశ్ ఇంట్లో ఇవాళ సాయంత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బాత్‌రూంలో ఏకంగా రూ.20 లక్షల క్యాష్ లభ్యమైంది. దీంతో మరింత నగదు దొరికే అవకాశం ఉండటంతో ఏసీబీ టీమ్ సోదాలను కొనసాగిస్తోంది.

కాగా, ఏడీఈ అంబేద్కర్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లు సహా గచ్చిబౌలి, మాదాపూర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో మొత్తం 15 బృందాలు మంగళవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు గుర్తించారు.

అలాగే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి, మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ ఫామ్‌హౌస్‌ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీడీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X