हैदराबाद : टी20 वर्ल्ड कप 2026 के तहत रविवार शाम 7 बजे का मुकाबला होने वाला है। क्रिकेट फैंस इस हाई-वोल्टेज मैच का बेसब्री से इंतजार कर रहे हैं। पाकिस्तान टीम को टीम इंडिया कड़ा मुकाबला देने के लिए तैयार है। इसी तरह, सूर्यकुमार यादव की सेना को उम्मीद है कि वर्ल्ड कप में भारत का रिकॉर्ड और मजबूत होगा।

वहीं, भारत-पाकिस्तान का एक और मैच 15 फरवरी को दोपहर में होगा। हालांकि, पुरुष टीम का नहीं, बल्कि दोनों देशों की महिला टीमें ‘एशिया कप राइजिंग स्टार्स’ (ACC Women’s Asia Cup Rising Stars 2026) टूर्नामेंट में आमने-सामने होंगी। दोनों महिला टीमों के बीच मैच भारतीय समय के अनुसार दोपहर 12.30 बजे शुरू होगा। एक-दूसरे की विरोधी टीमें बैंकॉक के तेरथाई क्रिकेट ग्राउंड में खेला जाएगा।

वहीं, महिला एशिया कप राइजिंग स्टार्स टूर्नामेंट में इंडिया-A और पाकिस्तान-A ग्रुप-A में UAE और नेपाल के साथ मुकाबला कर रही हैं। पाकिस्तान और UAE अभी ग्रुप-A में टॉप दो पोजीशन पर हैं, जबकि भारत और नेपाल तीसरे और चौथे पोजीशन पर हैं। पाकिस्तान ने इंडिया के खिलाफ टॉस जीता है और पहले बैटिंग करने का फैसला किया है।
Also Read-
इंडियन विमेंस टीम को सेमीफाइनल में पहुंचने के लिए आज पाकिस्तान के खिलाफ मैच जीतना होगा। वहीं, इंडिया-A टीम सीनियर इंडियन विमेंस टीम की मेंबर राधा यादव की कैप्टनसी में टूर्नामेंट में उतरी है। राधा की टीम में अनुष्का शर्मा, तेजल हसबनीस, मिन्नू मणि और नंदिनी शर्मा जैसी विमेंस प्रीमियर लीग (WPL) स्टार्स भी शामिल हैं। यह मैच सोनी स्पोर्ट्स टीवी नेटवर्क और सोनी लाइव इंडिया पर देखा जा सकता है।
Also Read-
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్
హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు గట్టిగా బుద్ధి చెప్పాలనే కసితో టీమిండియా ఉంది. అలానే ప్రపంచకప్ లో భారత్ రికార్డును మరింత పటిష్ఠం చేయాలని సూర్య సేన భావిస్తోంది.
ఇదే సమయంలో భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15 మధ్యాహ్నం జరగనుంది. అయితే పురుషుల జట్టు కాదు. ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women’s Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో ఇరుదేశాల మహిళల జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్ మొదలు అవుతుంది. బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్ క్రికెట్ మైదానం వేదిగా ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడన్నారు. కాగా మహిళా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో గ్రూప్-ఏ లో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి. గ్రూప్-ఏలో ప్రస్తుతానికి పాక్, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్, నేపాల్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఉమెన్స్ టీమిండియా సెమీ ఫైనల్ కు చేరాలంటే ఇవాళ పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో తప్పక గెలవాలి. కాగా భారత మహిళల సీనియర్ జట్టు సభ్యురాలైన రాధా యాదవ్ కెప్టెన్సీలో భారత్-ఎ జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగింది. రాధా బృందంలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మ వంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) స్టార్లు కూడా ఉన్నారు. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ టీవీ నెట్‌వర్క్, సోనీ లైవ్ ఇండియాలో వీక్షించవచ్చు. (ఏజెన్సీలు)
భారత్-ఏ:
రాధా యాదవ్ (కెప్టెన్), హుమైరా కాజీ, బృందా దినేష్, తేజల్ హసబ్నిస్, అనుష్క శర్మ, మిన్ను మణి, మమతా మడివాలా (వికెట్ కీపర్), తనూజా కన్వెర్, ప్రేమ రావత్, సైమా ఠాకోర్, నందిని కశ్యప్, సోనియా మెంధియా, జింతీమణి షర్మా కలిత
పాకిస్థాన్-ఏ:
హఫ్సా ఖలీద్ (కెప్టెన్), యుస్రా అమీర్ (వికెట్ కీపర్), షావాల్ జుల్ఫికర్, హురైనా సజ్జాద్, గుల్ రుఖ్, నోరీన్ యాకూబ్, వహీదా అక్తర్, ఎమాన్ నసీర్, అనోషా నాసిర్, మోమినా రియాసత్, సయ్యదా మసూమా జహ్రా, ఉమ్మిన్-ఎ-హనీ, ల్హమినా ఖాన్
