हैदराबाद : एसीबी अधिकारियों ने जम्मीकुंटा की तहसीलदार जानकी और उनके रिश्तेदारों के मकानों में सुबह से रात तक 5 जगहों पर एक साथ तलाशी ली। इन तलाशी के दौरान एसीबी को 3 करोड़ 20 लाख रुपये की अवैध संपत्ति की पहचान हुई है।
इसके अलावा, यह भी पाया गया कि सात एकड़ कृषि भूमि के साथ-साथ बड़े खुले भूखंड भी खरीदे गए है। साथ ही जानकी के पास 1.4 किलो सोने के गहने और 1 लाख 40 हजार नकद जब्त किए। इसके बाद एसीबी अधिकारियों ने जानकी को करीमनगर अदालत में पेश किया गया। कोर्ट ने तहसीलदार को 14 दिनों के लिए न्यायिक हिरासत में भेज दिया। इस संबंध में अधिक जानकारी की प्रतीक्षा है।

తహసీల్దార్ జానకి అక్రమాస్తుల 3 కోట్ల 20 లక్షల గుర్తింపు
హైదరాబాద్: జమ్మికుంట (తెలంగాణ) తహసీల్దార్ జానకి, ఆమె బంధువుల ఇళ్లల్లో 5 చోట్ల నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3 కోట్ల 20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

అంతే కాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు లక్ష 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.. తహసీల్దార్ జానకికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. (ఏజెన్సీలు)