हैदराबाद: तेलंगाना के मेदक जिले के तुप्रान के पास एक प्रशिक्षण विमान दुर्घटनाग्रस्त हो गया है। सोमवार सुबह तुप्रान नगर पालिका के अंतर्गत रावेली के पास एक प्रशिक्षण विमान दुर्घटनाग्रस्त हो गया। विमान को आग लग गई और पूरी तरह से जल गई। इस हादसे में पायलट और ट्रेनी पायलट जिंदा जल गए।
प्रशिक्षण विमान दुर्घटना को देखने वाले स्थानीय लोगों ने पुलिस को सूचित किया। पुलिस मौके पर पहुंची और पाया कि यह दुंडीगल हवाई अड्डे का प्रशिक्षण विमान है। उन्होंने कहा कि आग में दो पायलटों की मौत हो गई और वे इतने जल गए कि उनकी पहचानना भी मुश्किल हो गया। उन्होंने कहा कि हादसे के कारणों का पता नहीं चल पाया है। इस हादसे को लेकर मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
కూలిన శిక్షణ విమానం, ఇద్దరు పైలెట్లు మృతి
హైదరాబాద్: మెదక్ (తెలంగాణ) జిల్లా తూప్రాన్ సమీపంలో శిక్షణ విమానం కుప్పకూలింది. సోమవారం ఉదయం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లి సమీపంలో ఒక శిక్షణ విమానం కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవ దహనమయ్యారు.
విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అది దుండిగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించారు. మంటల్లో ఇద్దరు పైలెట్లు మృతిచెందారని, గుర్తించలేని విధంగా కాలిపోయారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. (ఏజెన్సీలు)