जुबली हिल्स उपचुनाव में कुल 58 उम्मीदवार चुनाव, ये हैं क्रिटिकल मतदान केंद्र

हैदराबाद: हैदराबाद जिला चुनाव अधिकारी आर वी कर्णन ने बताया कि जुबली हिल्स उपचुनाव में कुल 58 उम्मीदवार चुनाव लड़ रहे हैं। उन्होंने बताया कि जुबली हिल्स में कुल मतदाताओं की संख्या 4,01,365 है। इनमें 2,08,561 पुरुष, 1,92,779 महिलाएं और 25 अन्य मतदाता हैं। चुनाव अधिकारी ने यह भी बताया कि जुबली हिल्स निर्वाचन क्षेत्र पर तीन पर्यवेक्षक निगरानी कर रहे हैं।

आर वी कर्णन ने आगे बताया कि बैलेट यूनिट में उम्मीदवारों की रंगीन तस्वीर होगी। इस बार 4 बैलेट यूनिट और एक वीवीपैट होगा। प्रत्येक मतदान केंद्र पर मतदाता सहायक बूथ स्थापित किए जा रहे हैं। मतदान केंद्र पर मोबाइल काउंटर भी स्थापित किए जा रहे हैं। उन्होंने मतदान करने के इच्छुक लोगों को सलाह दी कि वे अपना मोबाइल वहीं जमा करके मतदान केंद्र में जाएँ। चुनाव अधिकारी आरवी कर्णन ने स्पष्ट किया कि मतदाताओं और एजेंटों को मतदान केंद्र के अंदर मोबाइल ले जाने की अनुमति नहीं है।

अधिकारी ने बताया कि 15 एफएसटी और 15 एसएसटी टीमें निर्वाचन क्षेत्र की निगरानी कर रही हैं। अब तक 2 करोड़ 83 लाख रुपये ज़ब्त किए गये है। 512 लीटर शराब ज़ब्त की गई है। चुनाव आचार संहिता का उल्लंघन करने वालों के खिलाफ 11 मामले दर्ज किए गए हैं। सोशल मीडिया अभियान पर नज़र रखी जा रही है। ईवीएम पर्याप्त हैं। 20 प्रतिशत अतिरिक्त ईवीएम हैं। स्थानीय बूथ स्तर के अधिकारियों द्वारा मतदाताओं को मतदाता पर्चियां वितरित की जाएंगी। हैदराबाद जिला चुनाव अधिकारी आरवी कर्णन ने चेतावनी दी कि अगर राजनीतिक दलों के नेता मतदाता पर्चियां वितरित करते हैं तो उनके खिलाफ मामला दर्ज किया जाएगा।

अतिरिक्त पुलिस आयुक्त तफ़सीर इकबाल ने कहा कि जुबली हिल्स उपचुनाव के लिए इस महीने (अक्टूबर) की 27 तारीख को अर्धसैनिक बल आ रहे हैं। साथ ही जुबली हिल्स निर्वाचन क्षेत्र में अर्धसैनिक बलों की 8 कंपनियां काम करेंगी। महत्वपूर्ण मतदान केंद्रों पर अर्धसैनिक बल तैनात रहेंगे। जुबली हिल्स निर्वाचन क्षेत्र में 65 संवेदनशील मतदान केंद्र हैं।

Also Read-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు, ఇవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉన్నారని ఇందులో పురుషులు- 2,08,561, మహిళలు- 1,92,779, ఇతరులు- 25 మంది ఉన్నారని వెల్లడించారు. ముగ్గురు అబ్జర్వర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.

బ్యాలెట్ యూని‌ట్‌లో అభ్యర్థుల కలర్ ఫొటో ఉంటుందని వివరించారు. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఉంటుందని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఓటు వేసే వారు అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్‌కి వెళ్లాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లకు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.

15 FST, 15 SST టీమ్స్ నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు రూ.2 కోట్ల 83 లక్షల నగదు పట్టుకున్నామని ప్రకటించారు. 512 లీటర్ల మద్యం సీజ్ చేశామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంపై తాము నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. ఈవీఎంలు సరిపోనూ ఉన్నాయని.. 20 శాతం ఈవీఎంలు అదనంగా ఉన్నాయని వివరించారు. ఓటర్ స్లిప్పులు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు పంచుతారని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈనెల(అక్టోబరు) 27వ తేదీన పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పని చేస్తాయని వెల్లడించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X