हैदराबाद: कुछ लोगों के व्यवहार अजीब होते हैं। वे छोटी-छोटी वजहों से अजीब व्यवहार करते हैं। कभी-कभी वे अपना विवेक खो देते हैं और हमले पर उतारू हो जाते हैं। ऐसी ही एक घटना आदिलाबाद जिले में प्रकाश में आई है। जहां बस में सीट न मिलने पर एक यात्री कंडक्टर से झगड़ा कर दिया। फिर उसने गुस्से में कंडक्टर का गाल काट लिया।
मिली जानकारी के अनुसार, आदिलाबाद डिपो की आरटीसी बस महाराष्ट्र के पांढकवड़ा जाकर लौट आ रही थी। उट्नूर के हसनापुर निवासी अजीम खान नामक व्यक्ति महाराष्ट्र परिधि के बोरी बस स्टॉप पर चढ़ा और आदिलाबाद का टिकट लिया। बस में बहुत सारे यात्री होने के कारण सीटें पूरी तरह भरी हुई थीं। सीट नहीं मिलने पर अजीम खान का कंडक्टर एनए खान से झगड़ा किया।
यात्री खान ने कंडक्टर से मांग की कि उसके टिकट के पैसे उसे लौटा दें। कुछ न कर पाने की स्थिति में कंडक्टर ने उसे पैसे लौटा दिए और बस से नीचे उतार दिया। अजीम खान दूसरे वाहन से पिप्पलकुटी पहुंचा और फिर से आरटीसी बस रुकवाई और उसमें सवार हो गए। एक बार फिर उसका कंडक्टर एनए खान से झगड़ा हुआ। उसने कंडक्टर को एक तरफ धकेल दिया और गुस्से में उसका गाल काट लिया। इसी क्रम में बहस करते हुए बस आदिलाबाद पहुंच गई। इसके बाद पीड़ित कंडक्टर ने आदिलाबाद पुलिस में शिकायत दर्ज कराई। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है।
ఆదిలాబాద్ లో బస్సులో సీటు లేదని ప్రయాణికుడు కండక్టర్ చెంప కొరికాడు
హైదరాబాద్: కొందరు ప్రవర్తనలు విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న కారణాలకే వింతగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడతారు. అచ్చం అటువంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది బస్సులో సీటు లేదని ఓ ప్రయాణికుడు కండక్టర్‌తో గొడవపడ్డాడు. ఆపై కోపంతో అతడి చెంప కొరికేశాడు.
వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడకు వెళ్లి తిరిగొస్తోంది. మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద ఉట్నూరు సమీపంలోని హస్నాపూర్‌కు చెందిన అజీంఖాన్ అనే వ్యక్తి ఎక్కి ఆదిలాబాద్‌కు టికెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీట్లు మెుత్తం ఫుల్ అయిపోయాయి. తనకు సీటు దొరకలేదని అజీంఖాన్ కండక్టర్ ఎన్‌ఏ ఖాన్‌తో గొడవపడ్డాడు.
తన టికెట్ డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేంలేక కండక్టర్ అతడికి డబ్బులు తిరిగి ఇచ్చి బస్సులో నుంచి కిందకు దింపేశాడు. అజీంఖాన్ మరో వాహనంలో పిప్పల్‌కోటి వరకు వచ్చి మళ్లీ ఆర్టీసీ బస్సును ఆపి ఎక్కాడు. మరోసారి కండక్టర్ ఎన్‌ఏ ఖాన్‌తో గొడవ పడ్డాడు. కండక్టర్‌ను పక్కకు నెట్టేసి కోపంతో అతడి చెంప కొరికాడు. బస్సులో అలాగే వాగ్వాదం చేస్తూ ఆదిలాబాద్ వరకు చేరుకున్నాడు. ఈ విషయమై బాధిత కండక్టర్ ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)