तेलंगाना में भारी मुठभेड़, मृतकों में माओवादी नेता भद्रू होने का संदेह

हैदरबाद: तेलंगाना में मुलुगु जिले के एटुरु नागारम मंडल के चेल्पाका गांव में भीषण मुठभेड़ हुई। इस एनकाउंटर में सात माओवादी मारे गये। खबर है कि माओवादी मुख्य नेता भद्रू भी मारा गया।

रविवार सुबह तड़के चेल्पाका में ग्रेहाउंड्स सेना का माओवादियों का सामना हुआ। इसके चलते पुलिस और माओवादियों के बीच गोलीबारी हुई। पुलिस ने मुठभेड़ में मारे गये सात माओवादियों की पहचान की है। मुठभेड़ में मारे गए सभी नक्सली इल्लंदु-नरसमपेट एरिया कमेटी के सदस्य थे।

पुलिस ने मौके से दो एके-47 राइफलें बरामद की है। इस घटना की पूरी जानकारी अभी नहीं मिल पाई है। मारे गये माओवादियों की मौत का आंकड़ा बढ़ने की आशंका है।

यह भी पढ़ें:

हाल ही में मुलुगु जिले के वाजेडू मंडल में पंचायत सचिव और उनके बड़े भाई की पुलिस मुखबिरी के नाम पर माओवादियों ने हत्या कर दी थी। जब से यह घटना हुई है तब से पुलिस बल मुलुगु जिले के एजेंसी में माओवादियों की तलाश कर रही हैं। इसी क्रम में मुठभेड़ हुई है।

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంట‌ర్

హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండ‌లం చెల్పాక గ్రామంలో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో కీల‌క నేత భ‌ద్రు కూడా హ‌త‌మైన‌ట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు చెల్పాక వ‌ద్ద ఎదురుప‌డ‌టంతో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన మావోయిస్టులంతా ఇల్లందు-న‌ర్సంపేట ఏరియా క‌మిటీ సభ్యులుగా తెలుస్తోంది.

ఘటనా స్థలంలో రెండు AK-47 రైఫిల్స్ పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండ‌లంలో ఇటీవ‌ల పంచాయ‌తీ కార్య‌ద‌ర్శితో పాటు ఆయ‌న అన్న‌ను పోలీస్ ఇన్ఫార్మెర్ల నెపంతో మావోయిస్టులు ఇద్ద‌రిని న‌రికి చంపారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన నాటి నుంచి పోలీస్ బ‌ల‌గాల‌.. ములుగు జిల్లా ఏజెన్సీని జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే ఆదివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X