హైదరాబాద్ : స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహారావు 105 వ జయంతి సందర్భంగా పివి ఘాట్ లో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ రావు, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు తదితరులు.


Also Read-

