మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి (పీవీ ఘాట్) వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి, ఘన … Continue reading మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు, పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి