తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతిలో ‘ఉరికంబం నీడలో’ ఆత్మకథ तेलंगाना डीजीपी के हाथ में ‘उरीकंबम नीडलो’

హైదరాబాద్ : ఇటీవల కె. రాజన్న హిందీలో రాసిన ఫాన్సీ ఆత్మకథ వెలువడింది. దీనిని తెలుగులోకి ప్రముఖ కవి, రచయిత డా. కారం శంకర్ తెలుగులోకి అనువదించారు. ‘ఉరికంబం నీడలో’ గురించి ఇప్పటి వరకు వివిధ తెలుగు పత్రికలలో వచ్చిన సమీక్షలలో ఇది విలక్షణమైన కథ అని సమీక్ష కులు పేర్కొన్నారు. ఇది ఉరి శిక్ష పడి విడుదలైన ఒక ఖైదీ విషాదమైన చైతన్యం రగిలించే ఆత్మకథ.

కాగా… ఇటీవల అనువాదకులు డా. కారం శంకర్ ‘ఉరికంబం నీడలో’ ఆత్మకథని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆత్మకథని తెలుగులోకి అనువాదం చేసిన డా. కారం శంకర్ ని శివధర్ రెడ్డి అభినందించారు. అలాగే ఈ ఆత్మకథ విశేషాలను గురించి డా. కారం శంకర్ ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సాహిత్యరంగంలో తమదంటూ ముద్ర వేసుకుంటున్న కారం శంకర్ తో కరచాలనం చేసి హృదయపూర్వకంగా అభినందించారు. అలాగే ముందు-ముందు కూడ ఇలాంటి రచనలు చేయాలని కోరారు. పోలిసు డిపార్టమెంట్ కు మంచి పేరు చేస్తున్నందుకు అభినందించారు. వీరి కలం నుండి మరెన్నో రచనలు వెలువడాలని ఆకాంక్షించారు.

ఇదే క్రమంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ని ‘ఉరికంబం నీడలో’ ఆత్మకథని అందజేశారు. మహేష్ భగవత్ కూడ కారం శంకర్ ని అభినందించారు. అలాగే ముందు-ముందు కూడ ఇలాంటి రచనలు చేయాలని కోరారు.

Also Read-

तेलंगाना डीजीपी बी. शिवधर रेड्डी के हाथ में ‘उरीकंबम नीडलो’ आत्मकथा

हैदराबाद: हाल ही में के. राजन्ना की हिंदी में लिखी एक शानदार आत्मकथा प्रकाशित हुई है। इसे मशहूर कवि और लेखक डॉ. करम शंकर ने तेलुगु में अनुवाद किया है। ‘उरीकंबम नीडालो’ के बारे में अब तक अनेक तेलुगु अखबारों में समीक्षाएं प्रकाशित हुई हैं। इस दौरान समीक्षों ने कहा कि यह एक अनोखी कहानी है। यह एक कैदी की दुखद आत्मकथा है। के. राजन्ना को मौत की सज़ा सुनाए जाने के बाद रिहा किया गया।

इस बीच… हाल ही में अनुवादक डॉ. करम शंकर ने ‘उरीकंबम नीडलो’ आत्मकथा को तेलंगाना राज्य के डॉयरेक्टर जनरल ऑफ पुलिस बी. शिवधर रेड्डी को सौंपी। इस मौके पर शिवधर रेड्डी ने डॉ. करम शंकर को आत्मकथा को तेलुगु में अनुनवाद करने के लिए बधाई दी। साथ ही डीजीपी ने करम शंकर से इस आत्मकथा की खासियतों के बारे में भी जानकारी ली।

इसके बाद में शिवधर रेड्डी ने साहित्य जगत में अपनी पहचान बना रहे करम शंकर से हाथ मिलाया और उन्हें दिल से बधाई दी। उन्होंने उनसे भविष्य में भी ऐसे ही लेखन करने का सुझाव दिया। साथ ही पुलिस विभाग का नाम रोशन करने के लिए उन्हें बधाई दी। उन्होंने उम्मीद जताई कि भविष्य में उनकी कलम से और भी अनेक रचनाएं आएगी।

इसी क्रम में, कारम शंकर ने एडिशनल डीजीपी (लॉ एंड ऑर्डर) महेश भागवत को ‘उरिकंबम नीडलो’ भेंट की गई। महेश भागवत ने इसे देखकर करम शंकर को भी बधाई दी। उन्होंने भी भविष्य में ऐसे ही लेखन करते रहने का कारम शंकर को सुझाव दिया।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X