विमेंस प्रीमियर लीग 2026 : चैंपियन पर होगी धन की वर्षा, पढ़ें अन्य खिलाड़ी को कितनी मिलेगी राशि… డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌

हैदराबाद : विमेंस प्रीमियर लीग 2026 का फाइनल मुकाबला बड़ौदा क्रिकेट एसोसिएशन स्टेडियम में रॉयल चैलेंजर्स बेंगलुरु और दिल्ली कैपिटल्स के बीच फाइनल खेला जाएगा। साल 2024 सीजन में भी इन दोनों टीमों के बीच फाइनल मुकाबला खेला गया था। तब आरसीबी को जीत मिली थी। दिल्ली ने पहले तीनों सीजन में फाइनल खेला था, हालांकि उसे अभी भी खिताब का इंतजार है।

गौरतलब है कि विमेंस प्रीमियर लीग की शुरुआत 2023 में हुई थी। तब से ही प्राइज मनी को नहीं बढ़ाया गया है। लीग का खिताब जीतने वाली टीम को बीसीसीआई की तरफ से 6 करोड़ रुपये मिलते हैं। वहीं उपविजेता टीम को उससे आधी रकम यानी 3 करोड़ रुपये मिलते हैं। वहीं, पाकिस्तान सुपर लीग की विजेता टीम को करीब 4.5 करोड़ भारतीय रुपये मिलते हैं।

आरसीबी और दिल्ली कैपिटल्स अच्छे फॉर्म में है। आरसीबी ने अपने शुरुआत 5 मैचों में लगातार हासिल करके प्लेऑफ में जगह बनाई। दिल्ली कैपिटल्स के खिलाफ ही उसे इस सीजन पहली हार मिली थी। दिल्ली ने एलिमिनेटर में गुजरात जायंट्स को हराकर फाइनल में पहुंची है।

Also Read-

इस बार प्राइज मनी इस प्रकार है- विजेता टीम 6 करोड़, उपविजेता टीम 3 करोड़, टूर्नामेंट की बेस्ट खिलाड़ी 5 लाख, ऑरेंज कैप विजेता 5 लाख, पर्पल कैप विजेता 5 लाख, सबसे ज्यादा छक्के लगाने वाले खिलाड़ी को 5 लाख, सबसे बेहतरीन स्ट्राइक रेट 5 लाख, फाइनल की मैन ऑफ द मैच 2.5 लाख प्राइज मनी के रूप में दिये जाएंगे। (एजेंसियां)

డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌

హైదరాబాద్ : సరిగ్గా రెండేళ్ల క్రితం ఢిల్లీ, బెంగళూరు జట్లు డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో తలపడ్డాయి. అప్పుడు ఆర్సీబీ విజేతగా నిలిచి తొలి ట్రోఫీ ముద్దాడింది. ఇప్పుడు మరోసారి ఆ రెండు జట్లే ఫైనల్ చేరాయి. గతేడాది పేలవ ప్రదర్శనతో తేలిపోయిన ఆర్సీబీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సీజన్‌లో బెస్ట్ టీంగా ఫైనల్ చేరింది. ఢిల్లీ మాత్రం కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ సారధ్యంలో తడబడినా అద్భుతమైన పోరాటంతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. అదే పట్టుదలతో తొలి ట్రోఫీని ఢిల్లీ అందుకుంటుందా? లేక ఆర్సీబీ తన ఖాతాలో రెండో ట్రోఫీ వేసుకుంటుందా? అనేది గురువారం జరిగే ఫైనల్ మ్యాచులో తేలిపోనుంది.

ఈ సీజన్‌లో ఆర్సీబీ బుల్డోజర్‌లా ఫైనల్‌కు దూసుకొచ్చింది. ట్రోఫీ నెగ్గిన 2024లో కన్నా ఇప్పుడే ఈ టీం బలంగా కనిపిస్తోంది. టేబుల్ టాపర్‌గా నేరుగా ఫైనల్ చేరుకోవడంతో ఆ టీం ప్లేయర్లకు దాదాపు వారం పాటు విశ్రాంతి కూడా లభించింది. దీంతో వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్‌లో అడుగుపెట్టనున్నారు. అదే సమయంలో చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, ప్రత్యర్థులపై ఉత్కంఠభరిత విజయాలతో ఢిల్లీ ఫైనల్‌కు చేరుకుంది. గత మూడు సీజన్లలో లీగ్ దశను టాప్ ప్లేస్‌లో ముగించి, ఫైనల్స్ ఓడిన ఈ జట్టు.. ఈసారి లీగ్ దశలో బాగా తడబడింది. అయితే టోర్నీ సెకండ్ హాఫ్‌లో అద్భుతంగా పుంజుకొని, వరుస విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా జెమీమా తన మార్కు చూపించడంతోపాటు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్సులు ఆడుతోంది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌పై ఆమె ఆడిన 41 పరుగుల ఇన్నింగ్స్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లిజెల్లె లీ, షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ కూడా అద్భుతమైన ప్లేయర్లే. వీళ్లు రాణిస్తే ఢిల్లీ రాత మారి తొలి ట్రోఫీ అందుకోవడం ఆ టీంకు కష్టమేం కాదు.

ఇప్పటి వరకు ఆర్సీబీ చాలా సులభంగా మ్యాచులు గెలుస్తూ వచ్చింది. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైన తర్వాతే రెండు మ్యాచుల్లో ఓడిందీ జట్టు. అయితే ఆ తర్వాత వెంటనే కుదురుకొని మళ్లీ బలంగా కనిపిస్తోంది. ఈ టీంలో కూడా కెప్టెన్ స్మృతి మంధాన కీలకంగా ఉంది. జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్న స్మృతితోపాటు గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రిచా ఘోష్ వంటి ప్లేయర్లు ఎలాంటి పరిస్థితి నుంచైనా జట్టును గెలిపించగల సమర్థులే. వీరితోపాటు లారెన్ బెల్, నడైన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్ వంటి వారు అటు బంతితో, ఇటు బ్యాటుతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. వీరిలో సగం మంది రాణించినా ఆర్సీబీకి రెండో ట్రోఫీ పక్కా. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X